Saturday, 25 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Samantha New Photos 2531.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 25 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సమంత
సమంత
-
Samantha New Photos
-
Samantha New Photos
-
Samantha New Photos
-
Samantha New Photos
-
Samantha New Photos
-
Samantha New Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఈ ప్రొటెస్ట్‌కి పోయేకాలం దగ్గర పడ్డది, జంతర్ మంతర్ నుంచి తెలుగు యువకుడు వీడియో
ఇది అసలు ప్రొటెస్ట్ కాదు. అంతా హ్యాపీగా విసనకర్రలు విసురుకుంటూ పడుకున్నారు. గ్రూపులు కట్టేసి స్లోగన్లు చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ కి పోయేకాలం దగ్గర పడ్డది. పనికిమాలిన పోరగాళ్లు ఎంట్రీ అయ్యారు. బూతులు మాట్లాడుతున్నారు. ఓ ఛానల్ విలేకరి వస్తే అతడిపైన దాడి చేసారు. నేను వారించినందుకు నాపైన దాడి చేయడానికి వచ్చారు. నాకు తెలిసి ఈ గాలి బ్యాచ్ మొత్తం బైటకు పోతేనే ప్రొటెస్ట్ ఆశయాలు నెరవేరుతాయంటూ అతడు వీడియోలో చెప్పాడు. నిరసనలు చేస్తున్నవారిలో చాలామంది నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతున్నారు.
విద్యార్థులంతా ఆందోళనకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లిపోండి: సల్మాన్ ఖాన్ పిలుపు
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన నేపధ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. తొలుత విద్యార్థులకు ఎప్పుడూ తన మద్దతు వుంటుందని పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిన్న అర్థరాత్రి ఇచ్చిన సందేశం తర్వాత సల్మాన్ ఖాన్ విద్యార్థులను ఉద్దేశించి ఓ విజ్ఞప్తి చేసారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి భద్రతే ఈ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న సల్మాన్ ఖాన్, ఇక ఆందోళనలు విరమించి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోవాలని విద్యార్థులకు, నిరసనకారులకు విజ్ఞప్తి చేసారు. విద్యార్థులకు వారి చదువు, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం. కనుక ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇదే అంశంపై గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు ఇప్పటికే ట్వీట్ చేసారు.
Venu Swamy: కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి ఇబ్బందులు తప్పవు.. వేణు స్వామి జోస్యం (video)
కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై జోస్యం చెప్పేందుకు ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి ముందుకొచ్చారు. సీజేపీకి అక్టోబర్ 31 వరకు ఒక క్రేజ్.. ఆ తర్వాత మరోరకమైన క్రేజ్ వస్తుందని ఆయన అన్నారు. ఈ పార్టీ వల్ల బీజేపీకి, మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇబ్బందులు తప్పవని వేణుస్వామి జోస్యం చెప్పారు. రాబోయే కాలంలో దేశంలో ఓ పార్టీని గద్దె దింపడం లేదా గద్దెనెక్కించే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. రాశి చక్రాల ప్రకారం బొద్దింకల పార్టీని బలప్రయోగంతో అణచివేయాలని చూస్తే వ్యవహారం రివర్స్ అవుతుందని వేణు స్వామి అన్నారు. యుద్ధవాతావరణంలో వీళ్లను హ్యాండిల్ చేయడం కష్టం.. ప్రేమతో వీరిని దారికి తెచ్చుకోవాలి.. అగ్రెసివ్‌గా వెళ్తే మరింత తీవ్రమవుతుందని వేణు స్వామి హెచ్చరించారు.
విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న కేంద్రం : సోనియా గాంధీ
విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం దేశ శత్రువుల్లా చూస్తోందని, విద్యార్థుల ధైర్యానికి ప్రభుత్వం జవాబుదారీతనంతో స్పందించాల్సిందిపోయి, లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంతో అణచివేస్తోందని విమర్శించారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో లోపాలు, విద్యా సంస్కరణల కోసం విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం వారిని దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులుగా చూస్తోందని విమర్శించారు.
విద్యార్థులపై పల్లెట్ గన్లు ప్రయోగించలేదా.. ఇదిగో రుజువు.. కళ్లుపెట్టుకుని చూడండి : రాహుల్
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యతిరేకంగా ఛలో పార్లమెంట్ పేరుతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీపై ఢిల్లీ పోలీసులు తమ లాఠీ ఝుళిపించిన విషయం తెల్సిందే. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. ఆందోళనకారులపై పల్లెట్ గన్లను ప్రయోగించలేదంటూ కేంద్రం అబద్ధాలు చెబుతోందని ఆయన ఆరోపించారు. పైగా, పెల్లెట్లు తగిలి గాయపడిన సాహిల్ అనే బాధితుడుని పక్కనబెట్టుకుని ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భుజం సర్జరీ
ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల భుజం కండరంలో తీవ్రమైన, కోలుకోలేని గాయంతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి చెన్నై క్రోంపేటలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా, వైద్యులు అతని భుజంలో సహజంగానే గాలి పోయే ఒక ప్రత్యేక బెలూన్ను అమర్చి, అతని నొప్పిని తగ్గించి, చేయి పనితీరును పునరుద్ధరించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos