Wednesday, 8 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sanchita Shetty Latest Gallery 3121.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 8 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సంచిత శెట్టి ఫోటో గ్యాలరీ
సంచిత శెట్టి ఫోటో గ్యాలరీ
-
Sanchita Shetty Latest Gallery
-
Sanchita Shetty Latest Gallery
-
Sanchita Shetty Latest Gallery
-
Sanchita Shetty Latest Gallery
-
Sanchita Shetty Latest Gallery
-
Sanchita Shetty Latest Gallery
-
Sanchita Shetty Latest Gallery
-
Sanchita Shetty Latest Gallery
-
Sanchita Shetty Latest Gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
కాకినాడ చిన్నారి జానుని అప్పగిస్తే కేసు లేకుండా చూస్తాం: పోలీసులు ప్రకటన
కాకినాడ పామాయిల్ తోటలో కాపలాగా వుండే కుటుంబానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి(జాను)ని ఎవరైనా కిడ్నాప్ చేసి వుంటే తమకు అప్పగించాలని, వారి మీద ఎట్లాంటి పోలీసు కేసు నమోదు చేయబోమని పోలీసులు ప్రకటించారు. ఎందుకంటే కేసులు పెట్టడం కంటే ఆ చిన్నారిని వారి తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. అందువల్ల చిన్నారి ఆచూకి తెలిసినవారు ఎవరైనా వుంటే వివరాలను తమకు తెలియజెప్పాలనీ, అలా ఆచూకి చెప్పిన వారికి లక్ష రూపాయలు నజరానా అంటూ ప్రకటన కూడా చేసారు.
వయనాడ్‌లో విరిగిపడిన కొండ చరియలు - వంద అడుగులు దూసుకొచ్చిన ఇంధన ట్యాంకర్ (వీడియో)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా ప్రకృతి ప్రకాపానికి గురైంది. దీంతో పెను ప్రమాదం సంభవించింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం అతలాకుతలమైంది. రహదారులపై ఉన్న ఒక ఇంధన ట్యాంకర్‌తో పాటు పలు వాహనాలు రెప్పపాటు కాలంలో బురద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ భీకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
బెంగుళూరు ట్రిబుల్ ఐటీ విద్యార్థికి రూ.1.5 కోట్లతో ప్యాకేజీ
దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థి బంపర్ ఆఫర్ కొట్టారు. ఈ యేడాది జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్లలో ఏకంగా రూ.1.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ యేడాది క్యాంపస్ ప్లేస్మెంట్లలో నమోదైన అత్యధిక ప్యాకేజీల్లో ఇదొకటి. పలు ఐఐటీల్లో ప్రకటించిన గరిష్ఠ ప్యాకేజీల కంటే కూడా ఇది ఎక్కువ కావడం విశేషం.
హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్.. మనవడు హిమాన్షుకు పరామర్శ (video)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం వల్ల, గత కొంతకాలంగా ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, తాజాగా ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వచ్చి తన మనవడు హిమాన్షును పరామర్శించారు. మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడైన హిమాన్షు, జిమ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన కారణంగా కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారు. తన మనవడితో ఎంతో ఆప్యాయమైన అనుబంధం ఉన్న ఆయన, ఇప్పుడు హిమాన్షును పలకరించారు.
Rental Girlfriend: ఢిల్లీలో ట్రెండ్ అవుతున్న రెంటల్ గర్ల్ ఫ్రెండ్ సేవలు
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒంటరిగా గడిపే వారి సంఖ్య పెరిగిపోతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్‌ను కొని తెచ్చుకుంటున్నారు. కాఫీ షాపుకు, అడ్వైంచర్ రైడ్, బైక్ రైడ్ అంటూ వేర్వేరు కార్యక్రమాలకు వేలు వేలు ఖర్చు పెడుతున్నారు. ఒక రోజుకు అద్దెకు తీసుకోండని.. రెంటల్ గర్ల్ ఫ్రెండ్ విధానం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఒక రోజుకు నన్ను అద్దెకు తీసుకోండి అనే రెంటల్ సేవను ప్రచారం చేస్తున్న ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆన్లైన్లో పెద్ద చర్చను రేకెత్తించింది. ఎందుకంటే, చాలా మంది వినియోగదారులు దీనిని ఒక తెలివైన గిగ్ ఎకానమీ ఆలోచన అని పిలవడం, ఇది ఆధునిక సంబంధాల గురించి ఏమి చెబుతుందో ప్రశ్నించడం మధ్య విభేదిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?
బ్లడ్ కౌంట్ పడిపోవడానికి కారణాలను వైద్యులు పరీక్షించి చెబుతారు. ఐతే బ్లడ్ కౌంట్ పెంచుకునేందుకు బీట్ రూట్, గుమ్మడి గింజలు వంటివి మేలు చేస్తాయి. ఈ గుమ్మడి గింజలను (Pumpkin seeds) నానబెట్టి అయినా తినవచ్చు లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ఈ రెండు పద్ధతుల వల్ల శరీరానికి వేర్వేరు లాభాలు కలుగుతాయి. నానబెట్టి తినడం (Soaked Pumpkin Seeds) ఆరోగ్యానికి అత్యంత ఉత్తమం జీర్ణక్రియ సమస్యలు ఉంటే లేదా గింజల్లోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలనుకుంటే నానబెట్టి తినడం ఉత్తమమైన మార్గం. గుమ్మడి గింజల్లో ఇనుము లభిస్తుంది
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
Home
Horoscope
Shorts
Photos
Videos