Thursday, 13 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Shilpi Sharma Posters 2501.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 13 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శిల్పిశర్మ పోస్టర్స్
శిల్పిశర్మ పోస్టర్స్
-
Shilpi Sharma Posters
-
Shilpi Sharma Posters
-
Shilpi Sharma Posters
-
Shilpi Sharma Posters
-
Shilpi Sharma Posters
-
Shilpi Sharma Posters
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
శ్రీకాళహస్తిలో పోలీసును కత్తితో బెదిరించిన ఉన్మాదికి సంకెళ్లు వేసి నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు, వీడియో
రాష్ట్రంలో గంజాయ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. పగలూరాత్రి అనే తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నారు. వారి ఆగడాలను ఆపేవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇలాగే శ్రీకాళహస్తిలో ఇద్దరు యువకులు విధుల్లో వున్న పోలీసుపై కత్తితో దాడికి యత్నించి ఆయన చొక్కాను పట్టుకున్నాడు. కత్తితో పొడుస్తానంటూ బెదిరించాడు. ఐతే హెడ్ కానిస్టేబుల్ అతడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో విధి నిర్వహణలో వున్న హెడ్ కానిస్టేబుల్ పైన దాడికి యత్నించిన యువకులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.
బొద్దింకలు పబ్లిక్ గార్డెన్లో మీట్ అవుతున్నాయి: ఢిల్లీ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు, వీడియో
CJP... బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కె ఢిల్లీలో ఓ మీటింగు హాలులో వాలంటీర్లతో సమావేశం నిర్వహించాలని ప్రయత్నించినట్లు తెలిపాడు. ఐతే హాలు వారు తాము మీటింగుకి హాలును అద్దెకి ఇవ్వబోమని తేల్చేసారట. దీనికి కారణం భాజపాయేనని అభిజిత్ ఆరోపించాడు. ఇదిలావుంటే... హాలు దొరకలేదు కనుక పబ్లిక్ గార్డెన్లో సమావేశమయ్యేందుకు వాలంటీర్లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారంతా పబ్లిక్ గార్డెన్లో హాజరవుతున్న క్రమంలో స్థానికులు ఇది గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. పబ్లిక్ గార్డెన్లో బొద్దింకలు సమావేశమవుతున్నాయని వారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఈ పరికరం పేరేంటో చెప్పండి.. గూగుల్‌లో సెర్చ్ చేసిన డాక్టర్ (వీడియో)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటుంది. అయితే, కొందరు ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ సేవలు వారికి అందడం లేదు. తాజాగా ఓ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు.. ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే పరికరం పేరు తెలియకపోవడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే,
అలా ఏమీ లేదు.. మీరు కొంచెం మారిపోయారు : ప్రధాని మోడీతో ఖర్గే సరదా సంభాషణ
ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల మధ్య జరిగిన సరదా సంభాషణ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధాని మోడీతో ఖర్గే మాట్లాడుతూ, మీరు కొంచెం మారిపోయారని సరదాగా అన్నారు. ఇంతకీ వీరిద్దరి మధ్య ఎక్కడ ఈ సరదా సంభాషణ జరిగిందో పరిశీలిస్తే,
జూబ్లీహిల్స్‌లోని ది వరల్డ్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రచారం
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రత్యేక నివాళిగా, హైదరాబాద్‌లోని అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్ అయిన 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్', జన గణ మన గీతానికి ఒక అందమైన రాగాన్ని సృష్టించడానికి దేశవ్యాప్తంగా 50 శబ్దాలను ఒకచోట చేర్చి ఒక వినూత్న సంగీత ప్రచారాన్ని సృష్టించింది. చెన్నైకి చెందిన ‘బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్’ సంస్థ రూపొందించి, సృష్టించిన ఈ కొత్త ప్రచారంలో, దేశవ్యాప్తంగా సేకరించిన 50కి పైగా విభిన్న శబ్దాలను ఉపయోగించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్‌ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు.
Home
Horoscope
Shorts
Photos
Videos