Monday, 26 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Shriya 3549.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 26 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శ్రియా
శ్రియా
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
-
Shriya
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
పాఠశాలలకు అనుమతుల పేరుతో రూ.వంద కోట్ల అవినీతి? తమిళనాడు మాజీ మంత్రి అరెస్టు
గత డీఎంకే ప్రభుత్వంలో పాఠశాలలకు అనమతులు ఇప్పిస్తామంటూ రూ.100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడిన కేసులో తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి అన్బిల్ మహేశ్‌ను అవినీతి నిరోధక శాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టుకాకుండా, ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయనను ఏసీబీ అరెస్టు చేసింది.
తెలంగాణలో అమిత్ షా పర్యటన.. చాయ్‌వాలా ప్రధాని కావడం జీర్ణించుకోలేరు..
కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారాన్ని ఎండగట్టేందుకు, అలాగే దేశ యువతను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ తెలంగాణ బీజేపీ నవంబర్ 2న ఒక పాదయాత్రను నిర్వహించనుంది. ఈ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సోమవారం తెలిపారు. నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ అంశంపై బహిరంగ సభ నిర్వహించనున్న మరుసటి రోజే ఈ పాదయాత్ర జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇతర పార్టీల్లో చేరడం రాజకీయ ప్రక్రియలో భాగం : సుప్రీంకోర్టు
ఒక రాజకీయ నేత తన సొంత పార్టీని వదిలిపెట్టి, మరో పార్టీలో చేరడం అనేది రాజకీయ ప్రక్రియలో ఓ భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
సీఈసీని తొలగించాలని ప్రధాని మోడీకి చెప్పండి - 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయ్ : రాహుల్ ట్వీట్
ఓట్ల చోరీకి పాల్పడ్డారని, అందువల్ల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్‌తో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి నేతలు గత కొన్ని రోజులుగా ఢిల్లీ వేదికగా నిరసలు చేస్తున్నారు. వీటిపై ఢిల్లీలోని వ్యాపారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నవంబరు 8వ తేదీన దీపావళి పండుగ జరుగనుంది. ఈ నేపథ్యంలో నవంబరు ఒకటో తేదీన ఇండి కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ర్యాలీకి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నవంబరు ఒకటో తేదీన ఇండి కూటమి ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసనను వాయిదా వేయాలని స్థానిక వ్యాపార వర్గాలు కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో తమ వ్యాపారు దెబ్బతింటాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.
కారుపైకెక్కి.. తొడకొట్టి.. మీసం మెలేసి... మీ అంతు చూస్తానంటూ టీడీపీ కేడర్‌కు వైకాపా మాజీ ఎమ్మెల్యే వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఆ పార్టీ నేతలు అధికార టీడీపీ కేడర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఒకరు కారు పైకెక్కి... మీ అంతు చూస్తానంటూ రెండుసార్లు తొడకొట్టి, మీసం మెలేసి టీడీపీ కార్యకర్తలను బెదిరింపులకు దిగారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సీజన్లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి
ఈ వర్షాకాలం అనంతర సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మలేరియా, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కి చేరుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం జిల్లాలలో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ కూడా ఆందోళన కలిగిస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్టెక్
హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos