Wednesday, 5 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Shruti Haasan Photos 3675.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 5 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శ్రుతి హాసన్ ఫోటోస్
శ్రుతి హాసన్ ఫోటోస్
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆగష్టు 5, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తృతంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష హెచ్చరిక: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు: రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేస్తే 2 నిమిషాల్లో ఆమోదిస్తా: సీఎం డికె శివకుమార్ భారీ షాక్
కర్నాటక ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ తన సొంత పార్టీలో అసమ్మతి రాగం తీస్తున్న ఎమ్మెల్యేలకు తేరుకోలేని షాకిచ్చారు. రాజీనామాలు అంటూ భయపెడితే భయపడేది లేదన్నట్లుగా గట్టిగా పంచ్ ఇచ్చారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయాలనకుంటే వారి రాజీనామాలను దగ్గరుండి రెండంటే 2 నిమిషాల్లో ఆమోదిస్తానంటూ అసమ్మతులకు గట్టి సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. రాజకీయాల్లో రాజీనామాలు సహజమే. రాజీనామా చేసేవారిని అడ్డుకోలేము. అది వారిష్టం. సిద్ధరామయ్య హయాంలో నాకు మంత్రి పదవి రాలేదని రాజీనామా చేసానా ఏమిటి?
రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?
రైలు ప్రయాణీకులకు హిజ్రాలు నరకం చూపిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల వద్దకు హిజ్రాలు వచ్చి తాము అడిగినంత ఇవ్వకుంటే నానా యాగీ చేస్తున్నారు. కొంతమంది తమవద్ద డబ్బు లేదని చెబితే వారిపై భౌతిక దాడులు సైతం చేస్తున్నారు. తన్నులు తిన్నప్పటికీ డబ్బులు ఇవ్వకపోతే వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం చేస్తున్నారు. వారు చేస్తున్న ఈ చర్యలన్నిటినీ అనునిత్యం సోషల్ మీడియాలో షేర్ అవుతూనే వున్నాయి. మరి ఈ వీడియోలు రైల్వే అధికారుల దృష్టికి రావడంలేదా? ప్రయాణికుల భద్రతపై ఉదాసీన వైఖరి ఎందుకు వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కిడ్నాప్ ఆరోపణల కేసు.. వైకాపా నేత షేక్ మహ్మద్ ముస్తఫా అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను ఒక కిడ్నాప్ ఆరోపణల కేసులో అరెస్టు చేశారు. గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే అయిన ఆయనను, సోమవారం రాత్రి గుజరాత్‌లోని నూజివీడుకు చెందిన పోలీసు బృందం అరెస్టు చేసింది. పోలీసుల చర్యను వైఎస్సార్సీపీ ఖండించింది. ఇది టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభివర్ణించింది.
దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు
ఈ ఏడాది మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించగా, 4,853 కేసులు నమోదయ్యాయని మంగళవారం లోక్‌సభలో సమర్పించిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో మహారాష్ట్ర అత్యధిక మరణాలను నమోదు చేయగా, తెలంగాణలో అత్యధిక కేసులను నమోదు చేసింది. లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ విషయాన్ని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, 2026-31 కాలానికి గాను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నిర్వహణ మార్గదర్శకాలలో భాగంగా... వడగాలులు, పిడుగుపాటులను నోటిఫైడ్ ప్రకృతి వైపరీత్యాల జాబితాలో హోం శాఖ చేర్చిందని ఆయన పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్ఆర్ఎస్ హాస్పిటల్స్.. చెన్నై రామాపురం వాసులకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కల్పించేందుకు వీలుగా ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఉచిత కార్డును ప్రవేశపెట్టింది. రామాపురంలోని ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలకు ఇది వర్తించనుంది. ఈ ఉచిత 'SRM ప్రైమ్ కార్డ్' ద్వారా నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, నివారణ ఆరోగ్య సేవలు, చికిత్సలో రాయితీలు, అత్యవసర అంబులెన్స్ సేవలు ఉచితంగా లభిస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos