Tuesday, 28 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Simran Kaur Mundi New Stills 2798.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 28 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సిమ్రన్ కౌర్ ముండి న్యూ స్టిల్స్
సిమ్రన్ కౌర్ ముండి న్యూ స్టిల్స్
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
-
Simran Kaur Mundi New Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అరుణాచలం మోక్షమార్గంలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్న భక్తులు, ఆలయం ఆంక్షలు, వీడియో
తమిళనాడులోని అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలో వున్న మోక్షమార్గం (ఇడుక్కు పిళ్లైయార్)లో ఇటీవలే ఇరుక్కుపోయి ఏపీకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. తాజాగా సోమవారం కూడా ఏపికి చెందిన మరో మహిళా భక్తురాలు కూడా లోపల ఇరుక్కుపోయింది. ఊపిరి అందక కేకలు పెట్టింది. దాంతో అక్కడే వున్న భక్తులు ఎంతో శ్రమించి ఆమెను సురక్షితంగా బైటకు లాగి ఆమె ప్రాణాలు కాపాడారు. ఐతే మోక్షమార్గంలో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఆలయం అధికారులు ఆంక్షలు విధించారు. ఊబకాయులు, అనారోగ్య సమస్యలు వున్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ మోక్షమార్గంలోకి వెళ్లకూడదని మూడు భాషల్లో బోర్డులు పెట్టారు.
ఢిల్లీ నీట్ నిరసనల కేసు: మైనర్లు, నేరాభియోగాలు లేనివారిని వదిలేయండి: సుప్రీంకోర్టు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ పైన జరిగిన ఆందోళనల్లో అరెస్టయిన విద్యార్థులందర్నీ విడుదల చేయాలంటూ దాఖలైన పిటీషన్ పైన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వాదోపవాదాలు విన్న కోర్టు... NEET నిరసనల్లో అరెస్టయినవారిలో మైనర్లు, నేరాభియోగాలు లేనివారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. నిరసనల సమయంలో పోలీసుల చర్యలకు సంబంధించిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు జరగాలని ధర్మాసనం సూచించింది. నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ల పైన ఢిల్లీ ప్రభుత్వం తన దర్యాప్తును కొనసాగించవచ్చుననీ, ఐతే విద్యార్థులపై ఎటువంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని తెలిపింది.
Rahul Gandhi : ఇర్ఫాన్‌ను కలిసిన రాహుల్ గాంధీ- వీడియో వైరల్
ఢిల్లీలోని జంతర్‌మంతర్ నిరసనలో పాల్గొని.. తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న మహమ్మద్ ఇర్ఫాన్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు. తాను చదువుకోకపోయినా.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి అతను చెప్పిన మాటలు ఆలోచింపజేశాయి. సమాజమే తన గురువు అని చెప్పిన అతని మాటలు ప్రతి యువత హృదయాన్ని కదిలించేలా చేశాయని రాహుల్ గాంధీ అన్నారు. తన మాటలతో అందరిలో చైతన్యం నింపిన ఇర్ఫాన్‌ను కలిసేందుకు నేరుగా అతని ఇంటికే రాహుల్ గాంధీ వెళ్లారు. దేశం పట్ల ఇర్ఫాన్కున్న దృక్పథం, భారతదేశపు గొప్ప బలం యువతలోనే ఉందన్న విషయాన్ని చాటిచెబుతోందని ఆయన పేర్కొన్నారు.
అయ్యా, మా పరిస్థితి ఏంటి? స్కూల్లో పోరగాడు షేమ్ అయితుండు: సీఎం రేవంత్‌కి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
ఎటువంటి కారణాలు చూపకుండా మమ్మల్ని విధుల నుంచి తొలగించారంటూ తెలంగాణలోని 650 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు ఆందోళన చేస్తున్నారు. వారు మాట్లాడుతూ... 33 జిల్లాల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులము వచ్చాము. మేమంతా 15 నుంచి 25 సంవత్సరాల సర్వీసు వున్నవారము. మా వయసు ఇప్పుడు 45 నుంచి 55 సంవత్సరాలు. వీరిలో వికలాంగులు, ఒంటరి స్త్రీలు, వితంతువులు వున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిందని, రెగ్యులరైజ్ చేస్తారని ఆశపడ్డాము. కానీ మమ్మల్ని ఎలాంటి కారణాలు చూపకుండా తొలగించారు. ఇప్పుడు మేము ఏం చేయాలి. మంత్రులందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు.
అలలతో పోరాడి బాలుడిని లైఫ్ గార్డ్.. రాకాసి అలలతో పోరాడి.. (video)
అలలతో పోరాడి ఓ లైఫ్‌గార్డ్ బాలుడిని కాపాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ లైఫ్‌గార్డ్‌కు ఇదే తొలిసారి అయినప్పటికీ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించి బాలుడి ప్రాణాలను కాపాడాడు. కాగా.. కాలిఫోర్నియాలోని సైప్రస్ బీచ్‌లో ఫొటోగ్రాఫర్ స్కాట్ ఫొటోలు తీస్తుండగా, భారీ అలల్లో ఓ బాలుడు కనిపించి మాయమవుతుండటాన్ని గమనించాడు. వెంటనే లైఫ్‌గార్డ్‌కు సమాచారం అందించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది.
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos