Saturday, 31 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sonarika New Photos 3264.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 31 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సోనారిక న్యూ స్టిల్స్
సోనారిక న్యూ స్టిల్స్
-
Sonarika New Photos
-
Sonarika New Photos
-
Sonarika New Photos
-
Sonarika New Photos
-
Sonarika New Photos
-
Sonarika New Photos
-
Sonarika New Photos
-
Sonarika New Photos
-
Sonarika New Photos
-
Sonarika New Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
Weather forecast: అక్టోబర్ 31, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
తెలంగాణ వాతావరణ సూచన: చాలా జిల్లాల్లో పగటిపూట వెచ్చని ఉష్ణోగ్రతలు, ఆకాశం నిర్మలంగా లేదా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు: పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 31°C – 32°C (87°F – 90°F) వరకు చేరుతాయి. రాత్రిపూట 21°C – 22°C (70°F)కి పడిపోతాయి. వర్షపాతం: లోతట్టు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం చాలా తక్కువ.
హైదరాబాదులో అండాలను అమ్ముకుంటున్న యువతులు, పోలీసుల అదుపులో 13 మంది
తీవ్రమైన ఒత్తిడి జీవితం. తెల్లారి లేచిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగులు. రాత్రి డ్యూటీలు, సుదీర్ఘ పనిగంటలు... వెరసి పెళ్లయ్యాక కొత్త జంటలకు పిల్లలు పుట్టాలంటే చుక్కలు కనబడుతున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్లు చుట్టూ తిరుగుతూ లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే యువతీయువకుల సంగతి ఇక వేరే చెప్పక్కర్లేదు. పెళ్లయ్యాక పిల్లల కోసం వారు చేయని ప్రయత్నం వుండటంలేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుంది. దీన్ని ఆసరా చేసుకుని నగరంలో కొన్ని ఆస్పత్రులు యువతుల అండాలతో వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్ పనులు వేగవంతం చేయండి : పవన్ కళ్యాణ్
ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్ పనులను వేగవంతం చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం అర్నబ్ తుఫాను కారణంగా కాకినాడ జిల్లాలో జరిగిన నష్టంపై సమీక్ష చేశారు. తీరప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని అధికారులను ఆదేశించారు.
చమోలీ జిల్లాలో కూలిన హెలికాఫ్టర్ - ఆరుగురి దుర్మరణం (వీడియో)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శుక్రవారం ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ధామ్ నుంచి తిరుగుపయనమైన ఓ ప్రైవేట్ హెలికాప్టర్, జోషిమఠ్ సమీపంలోని చమోలీ జిల్లాలో చాయ్ గ్రామ సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం - నవంబరు ఒకటో తేదీన పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో నవంబరు ఒకటో తేదీన పోలింగ్ జరుగనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగియడంతో లౌడ్ స్పీకర్లు, బహిరంగ సభలు, ఊరేగింపులకు ఫుల్‌స్టాఫ్ పడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos