Photo Gallery Cinema Actresses Sonia Agarwal Latest Photo Gallery 2485.htm

Notifications

Sonia Agarwal Latest Photo Gallery

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

NEET అంటే ఏమిటో తెలియదు, మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఆంధ్ర విద్యార్థులు వీడియో

NEET అంటే ఏమిటో తెలియదు, మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఆంధ్ర విద్యార్థులు వీడియోNEET పేపర్ లీక్ పైన జరుగుతున్న ఆందోళన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఆందోళనపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. అసలు NEET పేపర్ లీక్ పైన నిరసనలు చేస్తున్న విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద వున్నది కొద్దిమందేననీ, రీల్స్, ఇన్‌స్టా వీడియోలు చేసుకునేందుకు వచ్చినవారు పెద్దఎత్తున వున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. NEET పేపర్ లీక్ పైన ఆందోళన చేస్తున్న కొంతమంది వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నిలదీసి... మీకసల్ నీట్ అంటే ఏమిటో తెలుసా అని అడిగితే వారు తెల్లమొహం వేశారు. నీట్ అంటే ఏమిటో తెలియదు, కానీ ఆందోళన చేస్తామంటూ బయలుదేరారు అంటూ నిలదీశారు.

జూలై 26 నుండి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ

జూలై 26 నుండి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖజూలై 26 నుండి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు జూలై 31 వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖాధికారులు. ఉత్తర, పశ్చిమ- తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో హైదరాబాద్‌లో కూడా నిరంతర వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, శనివారం మధ్యాహ్నం తర్వాత, రాత్రి వేళల్లో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జంతర్ మంతర్ వద్ద నిరసనకారుల ఓవరాక్షన్.. పిజ్జా డెలివరీ బాయ్‌పై అటాక్.. ఫ్రీ ఫుడ్ కోసం ఇలా.. ? (Video)

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులుసికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.