Saturday, 22 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sonia Mann Photos 4151.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 22 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సోనియా మన్ ఫోటోలు
సోనియా మన్ ఫోటోలు
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
-
Sonia Mann Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బొద్దింక సీజేపి అశుతోష్ రంకా ఏడుస్తున్నాడు, నాకు నవ్వొస్తోంది: ఢిల్లీ పోలీసు సోదరి వ్యాఖ్య
ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల సమయంలో తన పోలీసు సోదరుడు విధుల్లో వుండగా సీజెపి నిరసనకారుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారనీ, ఐతే గాయపడ్డ పోలీసుల క్షేమసమాచారాలను కూడా సీజెపి బృందం వాకబు చేయలేదని ఓ ఢిల్లీ పోలీసు సోదరి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. మా అన్నయ్య సీజేపీ నిరసనల సమయంలో అక్కడే ఉండి, సీజేపీ నిరసనకారుల వల్ల తీవ్రంగా గాయపడ్డారు. అభిజీత్ దీప్కే ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడలేదు. అశుతోష్ రాంకా ఒక్కసారి కూడా వారిలో ఎవరినీ పరామర్శించలేదు. వాళ్లు మా అన్నయ్యను గూండా, గూండా అని కూడా అన్నారు.
టాలెంట్ అంటే ఇదే.. బాబా రాందేవ్‌లా అద్భుత యోగాసనాలు.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. యోగాసనాలతో ఓ వ్యక్తి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ వీడియో తెలుగుదేశం ఫోటోతో ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియో ద్వారా ఆ వ్యక్తిని ప్రోత్సహించండంటూ పోస్టు చేసిన వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. అతని ప్రతిభను గుర్తించాలని.. ఇది ఎంతో ఆవశ్యకమని.. పాటల ద్వారా రాజకీయ పార్టీలను ప్రచారం చేయడం కాదు. మన భారతదేశపు ఘనతను, సంస్కృతిని ప్రతిబింబించే వ్యక్తులు ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారని ఈ వీడియో ద్వారా ఎత్తి చూపారు.
గుడివాడ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత తీవ్రమైన పదజాలంతో దూషించే నాయకులలో కొడాలి నాని ఒకరనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎ పవన్ కళ్యాణ్ వంటి వారిపై ఆయన వాడే భాష అంగీకరించలేని స్థాయికి ఉండేది. అయితే, 2024 ఎన్నికల ఓటమి తర్వాత కొడాలి నాని వ్యవహారశైలిలో ఆసక్తికరమైన మార్పు కనిపించింది. ఆయన ఇప్పుడు మారిన వ్యక్తిలా కనిపిస్తున్నారు.
వై.ఎస్. వివేకా హత్య... మనీలాండరింగ్‌పై తెలుగు రాష్ట్రాల్లో సోదాలు
2019లో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎంపీ వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్. భాస్కర్ రెడ్డితో సహా ఈ కేసులో కీలక అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలలో 'ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ సోదాలు జరిగాయి.
ఏపీ అభివృద్ధిపై వైకాపా దుష్ప్రచారం చేస్తోంది.. చంద్రబాబు
ఏపీ సాధిస్తున్న అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోతుంటే, కొందరు (వైఎస్ఆర్సీపీ) మాత్రం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ పనులు ఇంకా ప్రారంభం కాకముందే, నీటి వనరులు అడుగంటిపోతాయని, తాగునీరు దొరకదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెద్ద పెద్ద డేటా సెంటర్లు రావడం వల్ల లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, తద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos