Tuesday, 4 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sony Charista Latest Stills 3839.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 4 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సోని క్రిష్టినా ఫోటోలు
సోని క్రిష్టినా ఫోటోలు
-
Sony Charista Latest Stills
-
Sony Charista Latest Stills
-
Sony Charista Latest Stills
-
Sony Charista Latest Stills
-
Sony Charista Latest Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
హైదరాబాద్‌లో మంగళవారం మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో, వాటి ప్రభావం వల్ల నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ సమాచారం ప్రకారం, తెలంగాణ అంతటా ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో సోమవారం హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి.
Overseas Job Fraud: విదేశాల్లో ఉద్యోగాలు.. మోసపోతున్న వారిలో ఏపీదే అగ్రస్థానం
ప్రతి సంవత్సరం, మెరుగైన కెరీర్ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్ధులు విదేశాలకు వెళ్తుంటారు. చాలా మంది అభ్యర్థులు నమోదిత విదేశీ నియామక ఏజెంట్ల ద్వారా వెళ్లడాన్ని ఎంచుకుంటే, మరికొందరు అధిక వేతనం గల ఉద్యోగాల హామీనిచ్చే నమోదు కాని ఏజెంట్లపై ఆధారపడతారు. అనేక సందర్భాల్లో, ఈ నమోదు కాని ఏజెంట్లు మోసగాళ్లుగా తేలడం వల్ల, ఉద్యోగార్ధులు మోసపోయి, విదేశాలలో చిక్కుకుపోతున్నారు.
కొందరు కుర్రాళ్లు జర్మనీ, జపాన్ వెళ్తే ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయ్: మంత్రి వివేక్, వీడియో
తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి చదువుకుంటున్న యువతీయువకులకు ఓ సందేశం ఇచ్చారు. జర్మనీ, జపాన్ భాషలు నేర్చుకుని అక్కడికి వెళ్తే నెలకి రూ. 2.50 లక్షల జీతం వస్తుందనీ, అందువల్ల ఆ భాషలు నేర్చుకుంటే విదేశాలలో ఉద్యోగాలను కల్పిస్తామంటూ చెప్పుకొచ్చారు. అలా ఇక్కడున్న కొంతమంది యువతీయువకులు విదేశీ భాషలు నేర్చుకుని అక్కడకు వెళ్తే... ఇక్కడున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. మంత్రి వివేక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడే బ్రతుకుతామనుకుంటుంటే... విదేశాలకు వెళ్లమంటారు ఏంటో అని సెటైర్లు వేస్తున్నారు.
నింగిలో భారీ కుదుపులకు లోనైన విమానం - ప్రయాణికులకు గాయాలు
ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, పైలెట్ అప్రమత్తతో వ్యవహరించి విమానాన్ని సురక్షింతా కిందకు దించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Trisha: ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. త్రిష త్రిష అని వారు నినాదాలు చేస్తే.. నా తప్పేంటి?
తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నైలోని ఆయన ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కి వ్యతిరేకంగా తంజావూర్లో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ సందర్భంగా సినీ నటి త్రిషపై ఉదయనిధి చౌకబారు వ్యాఖ్యలు చేయడం, సీఎం విజయ్‌కి, ఆ నటికి ఆపాదించేలా లైంగికపరమైన అర్థం వచ్చేలా కామెంట్ చేశారని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్ఆర్ఎస్ హాస్పిటల్స్.. చెన్నై రామాపురం వాసులకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కల్పించేందుకు వీలుగా ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఉచిత కార్డును ప్రవేశపెట్టింది. రామాపురంలోని ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలకు ఇది వర్తించనుంది. ఈ ఉచిత 'SRM ప్రైమ్ కార్డ్' ద్వారా నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, నివారణ ఆరోగ్య సేవలు, చికిత్సలో రాయితీలు, అత్యవసర అంబులెన్స్ సేవలు ఉచితంగా లభిస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్బకరా పండ్లు. ఈ ఆల్బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos