Friday, 7 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sree Priya New Photos 3033.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 7 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శ్రీ ప్రియ న్యూ ఫోటోస్
శ్రీ ప్రియ న్యూ ఫోటోస్
-
Sree Priya New Photos
-
Sree Priya New Photos
-
Sree Priya New Photos
-
Sree Priya New Photos
-
Sree Priya New Photos
-
Sree Priya New Photos
-
Sree Priya New Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అస్సాంలో పదవ తరగతి విద్యార్థిపై హత్యాచారం.. ఫంక్షన్‌కు వెళ్లిన తల్లి.. మంచంపై విగతజీవిగా..?
అస్సాంలో పదవ తరగతి విద్యార్థి కామాంధులకు బలైపోయింది. అస్సాంలోని హైలాకండి జిల్లాలో పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించి ఒక మైనర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 1 రాత్రి, పొరుగింటిలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వచ్చిన బాధితురాలి తల్లి, తన కుమార్తె మంచంపై విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సర్కారు విఫలం.. వైఎస్ జగన్
పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఆరోపించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులతో మాట్లాడిన జగన్, వేలం ధరలు తక్కువగా ఉండటం మరియు కొనుగోళ్లు సరిగ్గా జరగకపోవడం వల్ల రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు.
ప్రేమ పేరుతో మోసం చేశాడు.. నేను ఏడు నెలల గర్భిణి.. న్యాయం కావాలి (video)
ప్రేమకు సంబంధించిన మోసాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా పుణ్యంతో చేతిలో స్మార్ట్ ఫోన్లు చేతిలో వుండటం ద్వారా సులభంగా పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిచయాలు కాస్త ప్రేమగా, ఆపై మోసాలుగా మారుతున్నాయి. తాజాగా ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడని, ఓ యువతి అతని ఇంటి ముందు నిరసన తెలిపింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న తెలంగాణ సీఎం
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొత్తగా మంజూరైన, లామినేట్ చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సంబంధించిన షెడ్యూల్‌కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డిలో రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుండగా, అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే సమయంలో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్.. ఆ వార్తల్లో నిజం లేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరించనున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన బృందం తీవ్రంగా ఖండించింది. "ఈ వార్తలు అవాస్తవం, నిరాధారమైనవి" అని పేర్కొన్న ఆ బృందం, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది. గత రెండు రోజులుగా ఆయనకు సంబంధించిన వార్తలు ప్రచారంలో ఉన్నాయి, వాటిని ఖండిస్తున్నామని మెగాస్టార్ బృందం వెల్లడించింది. అంతకుముందు, చిరంజీవి రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, చర్చలు తుది దశలో ఉన్నట్లు టాక్ వచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.
గుజరాత్లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
Home
Horoscope
Shorts
Photos
Videos