Sunday, 9 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sri Siri New Stills 2704.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 9 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శ్రీ సిరి
శ్రీ సిరి
-
Sri Siri New Stills
-
Sri Siri New Stills
-
Sri Siri New Stills
-
Sri Siri New Stills
-
Sri Siri New Stills
-
Sri Siri New Stills
-
Sri Siri New Stills
-
Sri Siri New Stills
-
Sri Siri New Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నకిలీ గుర్తింపు కార్డుతో 25 వివాహాలు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు ఒకరు ఏకంగా అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిగా చెలామణి అయ్యాడు. నకిలీ గుర్తింపు కార్డులతో ఏకంగా 25 వివాహాలు చేసుకుని ఎంజాయ్ చేశాడు. ఆ నిందితుడు పేరు ప్రకార్ త్రివేది. సేవతా నియోజకవర్గ ఎమ్మెల్యే గ్యాన్ తివారీ అల్లుడు.
ఆరిజోనాలో ప్రియురాలి హత్య : జర్మనీలో ప్రియుడి అరెస్టు
ఆరిజోనాలో జరిగిన ప్రియురాలి హత్య కేసులో ప్రియుడు జర్మనీలో అరెస్టయ్యాడు. ఐరోపా మీదుగా స్వదేశానికి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడుని జర్మనీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడుని వరుణ్ బచ్చిగారిగా గుర్తించారు.
మెడికో ప్రియాంక కేసు.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు : హోం మంత్రి అనిత
వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టించిన ఘటనపై ఏపీ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీతో ఫోనులో మాట్లాడి దర్యాప్తు పురోగతి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు.
వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో కీలక పరిణామం : సెక్షన్లు మార్చనున్న పోలీసులు
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కొందరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. 'ఈ నెల 3న ప్రియాంక తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో మద్యం తాగి నిందితులు మాల్‌లోకి వచ్చారు. మద్యం సేవించడంతో వారిని మాల్‌లోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు.
జెన్ జీ మన పిల్లలే ... పిల్లల భవిష్యత్ కంటే మంత్రి పదవి ముఖ్యం కాదు : ధర్మేంద్ర ప్రధాన్
జెన్ జీ మన పిల్లలేనని, పిల్లల భవిష్యత్ కంటే మంత్రి పదవి ముఖ్యం కాదని కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన స్పందిస్తూ, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనల్లో జెన్ జీని కొందరు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్, తమ మొట్టమొదటి హెల్త్‌కేర్ ప్యానెల్‌ను ప్రారంభించడంతో పాటు శనివారం హైదరాబాద్‌లోని వివంతా బై తాజ్‌లో ఏఐ-ఎనేబుల్డ్ హెల్త్‌కేర్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంశంపై సదస్సును నిర్వహించింది. “బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్: ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్స్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రారంభ సెషన్‌లో వైద్యరంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలు, పరిమితులను విశ్లేషిస్తూ రచించిన “హెల్త్ డేటా అండ్ పవర్: వాట్ ఏఐ కెన్ డూ అండ్ కెనాట్ డూ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్: హైదరాబాద్‌లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద 'ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్' అయిన ‘ఇమ్మర్సా' అధికారిక ముందస్తు ఆవిష్కరణ శనివారం నగరంలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సాక్షిగా ఘనంగా జరిగింది. ఆగస్టు 16న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య మరియు శ్రేయస్సు కార్యక్రమానికి ఇది వేదికను సిద్ధం చేసింది. ప్రముఖ యోగా శిక్షకుడు మరియు 'అంకితం- ది వెల్‌నెస్ స్టూడియో' వ్యవస్థాపకులు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ రూపొందించిన ఈ 'ఇమ్మర్సా'.. గైడెడ్ యోగా, శ్వాస వ్యాయామాలు, యోగ నిద్ర, సౌండ్ హీలింగ్, 360-డిగ్రీల ఇమ్మర్సివ్ విజువల్స్‌ను ఒకే చోట చేర్చి, వినూత్నమైన మల్టీ-సెన్సరీ రూపంలో అందించే మొట్టమొదటి అనుభూతి.
Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?
Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.
గుజరాత్లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos