Saturday, 24 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sridivya 4230.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 24 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
sridivya
sridivya
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బత్తులపల్లి సీఐ సవాల్.. దమ్ముంటే నిరూపించు (వీడియో)
వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి సత్యసాయి జిల్లా బత్తలపల్లి సీఐ ప్రభాకర్ బహిరంగ సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐ ప్రభాకర్ ఓ వీడియోను విడుదల చేశారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, నిజాయితీ గల పోలీసు అధికారిని అని పేర్కొన్న సీఐ ప్రభాకర్, అప్పట్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమకు రక్షణ కల్పించమని కోరగా, వారిని తన వాహనంలో సురక్షితంగా తీసుకెళ్లి నామినేషన్లు దాఖలు చేయించానని తెలిపారు. ఆ సమయంలో తనపై రాయి పడిందని, అదృష్టవశాత్తూ హెల్మెట్ ధరించి ఉండటంతో తల పగిలిపోకుండా తప్పిపోయిందని ఆయన చెప్పారు. తాను లంచం తీసుకున్నానని నిరూపించే ధైర్యం ఉంటే కోర్టులో నిరూపించాలని కేతిరెడ్డికి సవాల్ విసిరిన సీఐ, లేని పక్షంలో ఆయనపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు.
cyclone alert, కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్
కోస్తాంధ్రకు తుఫాన్ ముప్పు పొంచి వున్నది. అక్టోబరు 27 నాటికి తుఫానుగా మారి అక్టోబరు 28కి పెను తుఫానుగా కాకినాడ సముద్ర తీరాన్ని తాకే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు-మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. ఈ అల్పపీడనం సోమవారం ఉదయానికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారి, తదుపరి రెండు రోజుల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
పట్టపగలే దారుణ హత్య : నడిరోడ్డుపై కారుతో ఢీకొట్టి - రాడ్డుతో కొట్టి చంపేశారు...
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో పట్టపగలే నిత్యం రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఒక దారుణ హత్య జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. గురువారం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సిడ్కో ఎన్-7 ప్రాంతంలోని బజరంగ్ చౌక్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న ఓ వ్యక్తిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, కిందపడిపోయిన తర్వాత హాకీ స్టిక్, ఇనుప రాడ్‌తో తల, ముఖంపై కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు.
మహిళా పోలీస్తో తోపులాట : కిందపడిన మాజీ మంత్రి విడదల రజని (వీడియో)
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా నేత విడదల రజని, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్, మాజీ మంత్రి రజని మధ్య జరిగిన తోపులాటలో విడదల రజని కిందపడ్డారు.
నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్లు, జడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. తాజాగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం పరిధిలోని నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా నిరాడంబరంగా తన నామినేషన్ ప్రక్రియను ఆయన పూర్తి చేయడం గమనార్హం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సీజన్లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి
ఈ వర్షాకాలం అనంతర సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మలేరియా, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కి చేరుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం జిల్లాలలో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ కూడా ఆందోళన కలిగిస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్టెక్
హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos