Monday, 24 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Tanishka Latest Stills 4054.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 24 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
తనిష్క లేటెస్ట్ స్టిల్స్
తనిష్క లేటెస్ట్ స్టిల్స్
-
Tanishka Latest Stills
-
Tanishka Latest Stills
-
Tanishka Latest Stills
-
Tanishka Latest Stills
-
Tanishka Latest Stills
-
Tanishka Latest Stills
-
Tanishka Latest Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
భావన ఆరోపణలన్నీ అవాస్తవం, ఆమె విధుల్లో కొనసాగుతున్నారు: టెక్ మహీంద్రా
హైదరాబాద్: తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి ఆర్ భావన ఆరోపణలన్నీ అవాస్తవం అని టెక్ మహీంద్రా స్పష్టం చేసింది. కంపెనీ క్యాంపస్ ఎదుట చేపట్టిన నిరసనపై ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా స్పష్టతనిచ్చింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని, ఇప్పటికీ క్రియాశీలక ఉద్యోగిగానే కొనసాగుతున్నారని తెలిపింది. కేవలం మూడు రోజుల సెలవు తీసుకున్నందుకే ఉద్యోగం నుంచి తొలగించారనే ప్రచారంలో నిజం లేదంది. పూర్తి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా అసంపూర్తి సమాచారంతో ముగింపునకు రావద్దని పేర్కొంది. భావన 2026 మార్చి 26న హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రాలో చేరారంది.
ప్రాణం తీసిన కుమారుడు ఐఫోన్ మోజు - విషాదానికి ముందు తల్లి సంగీత వీడియో
కుమారుడు ఐఫోన్ మోజు, ఆ ఫోన్ కొనుగోలు చేసినందుకు చెల్లించాల్సిన ఈఎంఐ వివాదం కారణంగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు వెల్లడించిన తాజా వివరాల మేరకు..
డీవైఎఫ్ఐ అధ్యక్షురాలిగా తొలిసారి మహిళ ఎంపిక
భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ యువజన విభాగం 'డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' (డీవైఎఫ్ఐ) కేరళ విభాగం చరిత్రలో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలిగా తొలిసారి ఒక మహిళా నేత ఎన్నికయ్యారు. త్రిశూర్‌లో జరిగిన 16వ రాష్ట్ర మహాసభలో చింతా జెరోమ్‌ను ఈ కీలక బాధ్యతలకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డీవైఎఫ్ఎస్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఏ.ఏ.రహీం అధికారికంగా ప్రకటించారు.
నీ కోసం నా మంగళ సూత్రాన్ని తీసేస్తాను బిడ్డా... నన్ను వదిలి వెళ్లకు (వీడియో)
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి లోయలో పడి ప్రాణాలు తీసుకున్న హృదయ విదాకర ఘటనకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు పాల్పడే ప్రదేశం వద్ద, అక్కడే ఉన్న తన కుమారుడిని తిరిగి వచ్చేలా ఒప్పించడానికి ఆ తల్లి కన్నీళ్లతో ఎంతగానో ప్రాధేయపడింది. 'నీ కోసం నా మంగళసూత్రాన్ని కూడా తీసేస్తాను, నీ నాన్నను వదిలేసి నీతోనే ఉంటాను, నన్ను వదిలి వెళ్ళకు' అంటూ బోరున విలపించింది. అయినప్పటికీ కుమారుడు వినకపోవడంతో, చివరకు ఆ ముగ్గురూ లోయలో పడి ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్... బెంగుళూరు రెస్టారెంట్ బిల్లులో బాడీ షేమింగ్
లిటిల్ ఫ్యాట్ - బ్లాక్ టీ షర్ట్ అంటూ బెంగుళూరులోని ఓ రెస్టారెంట్ కస్టమర్‌కు ఇచ్చిన బిల్లులో బాడీషేమింగ్ చేశారు. సబ్కో ది క్రాఫ్టరీ అనే రెస్టారెంట్లో ఈ బాడీ షేమింగ్ జరిగింది. ఈ చర్యల కస్టమర్‌కు తీవ్ర అసహనం కలిగించింది. దీంతో బాధితుడు తన అనుభవనాన్ని రెడిట్‌లో పంచుకోవడంతో బాడీ షేమింగ్ మీద ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos