Friday, 23 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Tanuja Naidu New Pics 4369.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 23 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
Tanuja Naidu New Pics
Tanuja Naidu New Pics
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య, ఇద్దరూ కలిసి పరార్
ఆరు నెలల క్రితమే పెళ్లయ్యింది. పెళ్లయిన దగ్గర్నుంచి భార్య ప్రవర్తనలో ఏదో తేడా వున్నట్లు గమనించాడు భర్త. దీనిపై నిలదీయడం ప్రారంభించాడు. అదే అతడి అంతానికి కారణమైంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని విజయపుర జిల్లా ముద్దెబిహాల్ తాలూకాలోని రుదాగి గ్రామంలో 27 ఏళ్ల వ్యక్తి తన ఇంటిలోనే శవమై కనిపించాడు. అతడు గొంతు కోసి హతమార్చినట్లు కనబడింది. మృతుడు రుదాగి గ్రామానికి చెందిన గణేష్ గా గుర్తించారు. ఇతడికి అక్షత అనే యువతితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అయితే చేసుకున్నది కానీ తన ప్రియుడిని మాత్రం వదల్లేకపోయింది.
కదులుతున్న కారులో మంటలు.. ఆ నలుగురు ఏమయ్యారు?
కార్లలో మంటలు రావడం అవి అగ్నికి దగ్ధం కావడం వంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోని కలెక్టరేట్ సమీపంలో కదులుతున్న కారు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని, వాహనం పూర్తిగా కాలిపోయింది. కారు కదులుతున్నప్పుడు అందులో ఉన్న నలుగురు మంటలు రావడం గమనించి వెంటనే బయటకు వచ్చారు. కొద్ది సమయంలోనే మంటలు వేగంగా వ్యాపించి వాహనాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక లోపం.. ల్యాండింగ్.. ప్రయాణీకులు సేఫ్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా తిరిగి ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం, విమానం బయలుదేరిన ఐదు నిమిషాలకే సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్, విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ లోపం గురించి పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించారు. టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు.
AP on Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుఫానుగా మారే అవకాశం.. ఏపీ అలెర్ట్
తూర్పు-మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రానున్న రోజుల్లో బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) శుక్రవారం హెచ్చరించింది. ఈ అల్పపీడనం సోమవారం ఉదయానికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారి, తదుపరి రెండు రోజుల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
పరాయి పురుషుడితో ఆ మాటలేంటి? అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
బెంగుళూరులో ఓ దారుణం జరిగింది. పరాయి పురుషుడుతో తన భార్య సన్నిహితంగా ఉంటోందని అనుమానించి భర్త ఆమెను కడతేర్చాడు. మొబైల్ ఫోనులో పరాయి పురుషుడుతో ఆ మాటలేంటి అంటూ భార్యను ప్రశ్నించడంతో మొదలైన ఘర్షణ చివరకు భార్య హత్యకు దారితీసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సీజన్లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి
ఈ వర్షాకాలం అనంతర సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మలేరియా, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కి చేరుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం జిల్లాలలో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ కూడా ఆందోళన కలిగిస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్టెక్
హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
అత్తి పండ్లను ఎందుకు తినాలో తెలుసా?
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది
అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos