Friday, 3 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Tarunika Singh Model Photoshoot 4169.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 3 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
తరుణిక సింగ్ మోడల్ ఫోటోషూట్
తరుణిక సింగ్ మోడల్ ఫోటోషూట్
-
Tarunika Singh Model Photoshoot
-
Tarunika Singh Model Photoshoot
-
Tarunika Singh Model Photoshoot
-
Tarunika Singh Model Photoshoot
-
Tarunika Singh Model Photoshoot
-
Tarunika Singh Model Photoshoot
-
Tarunika Singh Model Photoshoot
-
Tarunika Singh Model Photoshoot
-
Tarunika Singh Model Photoshoot
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, వరంగల్, ఖమ్మం వంటి తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని ఆ శాఖ పేర్కొంది.
Hyderabad: ఆర్మీ ఆఫీసర్ అని మోసం.. డబ్బు గుంజేసిన హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్
కృత్రిమ మేధస్సు ద్వారా సృష్టించిన ఫోటోలను ఉపయోగించి తాను భారత సైనిక అధికారిని అని నమ్మించి, వివాహం చేసుకుంటానని ఆశ చూపి ఒక మహిళను మోసం చేసినందుకు 29 ఏళ్ల వ్యక్తిని నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. షమీర్పేటకు చెందిన నిందితుడు ముకేర గోవర్ధన్, సోషల్ మీడియా ద్వారా నాగోల్‌లోని ఆనంద్ నగర్‌కు చెందిన ఒక మహిళతో పరిచయం పెంచుకున్నాడని నాగోల్ ఎస్హెచ్ఓ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు. ఆమె నమ్మకాన్ని పొందడానికి, అతను సైనిక దుస్తులలో ఉన్న తన ఏఐ ఫోటోలను పంపి, తాను ఆర్మీ అధికారిని అని చెప్పుకున్నాడు.
హైదరాబాద్ నగరంలో ఘరానా మోసం.. మటన్ పేరుతో గొడ్డు మాంసం విక్రయం
హైదరాబాద్ నగరంలో ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది. ఓ ముఠా మటన్ పేరుతో జోరుగా గొడ్డు మాంసాన్ని విక్రయిస్తోంది. ఈ ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని పలు చోట్ల హోటళ్లకు కల్తీ మాంసాన్ని సరఫరా చేస్తున్నట్టు ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు, హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ సంయుక్తంగా అరెస్టు చేసింది. వీరి నుంచి 50 కేజీల కల్తీ మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టంచిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజును ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు (సిట్) కస్టడీకి విజయవాడ కోర్టు గురువారం అనుమతి ఇచ్చింది.
తమిళ సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు - డీఎంకే మాజీ మంత్రి అరెస్టు
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే మాజీ మంత్రి, తిరుచ్చెందూరు ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్‌కి పవర్‌హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos