Thursday, 29 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Tejaswi Madivada 3793.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 29 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
తేజశ్వి ఫోటో గ్యాలెరీ
తేజశ్వి ఫోటో గ్యాలెరీ
-
Tejaswi Madivada
-
Tejaswi Madivada
-
Tejaswi Madivada
-
Tejaswi Madivada
-
Tejaswi Madivada
-
Tejaswi Madivada
-
Tejaswi Madivada
-
Tejaswi Madivada
-
Tejaswi Madivada
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
నా మెడలో పుస్తెల తాడునే లాగుతారా? దొంగలకు దేహశుద్ధి చేసిన మహిళ, వీడియో
బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనితో చైన్ స్నాచర్లు బెడద కూడా పెరిగిపోతోంది. సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు పొలంలో పనిచేసుకుంటున్న మహిళ మెడలో పుస్తెల తాడును కొట్టేసేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న ఇతర రైతులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన కిష్టమ్మ తన వద్దనున్న కర్రతో నిందితులిద్దరికీ దేహశుద్ధి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు యువకులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. వీరు హత్నూరు మండలం ముచ్చర్లకు చెందిన సాయిలు, అరవింద్ గా గుర్తించారు.
ఏపీలో కరవు లేదు.. సీఎం చంద్రబాబును అభినందిస్తున్నా : కేటీఆర్
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణాలో కంటే తక్కువ వర్షపాతం ఉన్నప్పుటికీ ఏపీలో ఎక్కడా కరవు పరిస్థితులు లేవన్నారు. దీనికి కారణం సీఎం చంద్రబాబు ముందు చూపుతో నీళ్లు ఎత్తి పోసుకున్నారన్నారు. నీళ్లు ఎత్తిపోసుకోవడం వల్లే ఏపీలో కరవు, క్రాప్ హాలిడే లేవన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడును అభినందిస్తున్నట్టు చెప్పారు.
AP Local Body Polls: టీడీపీలో ఎవరైనా రెబెల్స్ ఇంకా మిగిలి ఉంటే సస్పెండ్ చేయాలి.. బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో ఎవరైనా రెబెల్స్ ఇంకా మిగిలి ఉంటే, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. మూడు పార్టీల కూటమి ఖరారు చేసిన అభ్యర్థులే తుది అభ్యర్థులని ఆయన పేర్కొన్నారు. అర్నాబ్ తుపాను నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన టీడీపీ శ్రేణులతో, ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
అర్నబ్ నుంచి కోలుకోకముందే మరో ముప్పు.. దక్షిణ అండమాన్‌లో కొత్త అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అర్నబ్ తుఫాను అతలాకుతలం చేసింది. రాష్ట్రంలో తీరందాటి అపారనష్టం కలిగించింది. అర్నబ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి ఏపీలోని కోస్తాతీరం ఇంకా కోలుకోకేముందే మరో ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారి రాష్ట్రం వైపు కదిలే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కాటేసిన పామును చేతబట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. వీడియో వైరల్
పాము అంటేనే ఆమడ దూరం పరిగెత్తే వారు చాలామంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తనను కాటేసిన పామును చేతబట్టుకుని రోడ్డుపై నడుస్తూ.. అందరికీ షాకిచ్చాడు. గతంలో యూపీకి చెందిన దీపక్ అనే రిక్షా డ్రైవర్, పాము కాటు వేసిన తర్వాత, ఆ పామును చేతబట్టుకుని ప్రశాంతంగా ఒక జిల్లా ఆసుపత్రిలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. అతని ధైర్యానికి స్థానికులు షాక్ అయ్యారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...
దద్దుర్లు కనిపించినప్పుడు వాటికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకోవడం సహజం. మీరు తిన్న ఆహారం, తీసుకున్న మందులు లేదా చర్మానికి ఉపయోగించిన ఏదైనా ఉత్పత్తి వల్ల అవి వచ్చాయని అనుమానించవచ్చు. అయితే, స్పష్టమైన కారణం తెలియకపోయినా దద్దుర్లు పదేపదే వస్తుంటే? ప్రతిసారీ వాటిని అలర్జీగా భావించడం వల్ల, భిన్నమైన చికిత్సా విధానం అవసరమయ్యే మరో ఆరోగ్య సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. క్రానిక్ అర్టికేరియా అనేది ఆరు వారాలకు మించి దద్దుర్లు, వాపు లేదా ఈ రెండు లక్షణాలు పదేపదే కనిపించే పరిస్థితి. ఇందులో ఒక రకమే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా(CSU).
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
Home
Horoscope
Shorts
Photos
Videos