Monday, 20 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Trisha New Actress Stills 2705.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 20 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
త్రిష
త్రిష
-
Trisha New Actress Stills
-
Trisha New Actress Stills
-
Trisha New Actress Stills
-
Trisha New Actress Stills
-
Trisha New Actress Stills
-
Trisha New Actress Stills
-
Trisha New Actress Stills
-
Trisha New Actress Stills
-
Trisha New Actress Stills
-
Trisha New Actress Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని
విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం తెలిపారు. ప్రధాన మంత్రి పర్యటన, ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు వివిధ శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద కళా ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కదులుతున్న రైలులో యువకుడిపై హిజ్రాలు దాడి, అసభ్యంగా చూపిస్తూ వీడియో
హిజ్రాలు. వీళ్లు వస్తున్నారంటేనే చాలామంది ఏదోవిధంగా వారిని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఐతే రైలు ప్రయాణాల్లో మాత్రం వీరి బారి నుండి తప్పించుకునే అవకాశమే వుండదు. అలాగే ఓ యువకుడు వారికి చిక్కాడు. ముంబైలో కదులుతున్న రైలులో ఇద్దరు హిజ్రాలు ఓ యువకుడిని డబ్బులివ్వమంటూ అడిగారు. అయితే అతడు వారు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీనితో తీవ్ర ఆగ్రహావేశాలతో ఆ ఇద్దరు యువకుడిని చెప్పు తీసుకుని భౌతిక దాడికి తెగబడ్డారు. కదులుతున్న రైలులో ఈ దారుణం జరిగింది. అతడిని ఇష్టమొచ్చినట్లు కొడుతూ, అసభ్యంగా చూపిస్తూ అతడిపై దాడి చేసారు.
మావిగన్ అనేది జగన్ తెచ్చిన కొత్త ఆలోచన కాదు.. చెప్పిందెవరంటే?
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏమాత్రం స్పష్టత లేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే, అది కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. 2015లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఆమోదించిన తర్వాత, 2019లో వైకాపా నేత జగన్ తన మాట మార్చి మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
గంజాయి మత్తులో కారు వీరంగం (వీడియో)
తమిళనాడులోని సేలం - చెన్నై జాతీయ రహదారిపై గంజాయి మత్తులో కొందరు యువకులు కారుతో వరుస ప్రమాదాలు సృష్టించారు. ఓ వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత టైరు ఊడిపోయి, రిమ్ రోడ్డుకు రాసుకుంటూ నిప్పులు చెరుగుతున్న వాహనాన్ని ఆపకుండా కిలోమీటర్ల మేర వేగంగా దూసుకెళ్లారు.
ఇండిగో విమానంలో ఏసీ ఫెయిల్ - ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు (వీడియో)
ఇండిగో విమానంలో ఏపీ ఫెయిల్ అయింది. దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో తల్లడిపోయారు. చండీగఢ్ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానంలో ఎయిర్ కండీషన్ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్‌కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్‌ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్‌ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos