Thursday, 23 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Ulka Gupta New Photos 3386.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 23 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ఉల్కా గుప్తా న్యూ ఫోటోస్
ఉల్కా గుప్తా న్యూ ఫోటోస్
-
Ulka Gupta New Photos
-
Ulka Gupta New Photos
-
Ulka Gupta New Photos
-
Ulka Gupta New Photos
-
Ulka Gupta New Photos
-
Ulka Gupta New Photos
-
Ulka Gupta New Photos
-
Ulka Gupta New Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవన కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయి. వర్షాలు, బలమైన ఉపరితల గాలులను తీసుకువస్తున్నాయి. భారీ వర్ష హెచ్చరిక: ఐదు ఉత్తర- పశ్చిమ జిల్లాలైన ఆదిలాబాద్, కుమారం, భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌లలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు
వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని నివాసంలో పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్దకు కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్‌తో ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య మృతిచెందిన విషయం తెలిసిందే.
కోడిచెరువును పవన్ కబ్జా చేసారన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?!!
నిఖార్సయిన నాయకులు, నీతివంతమైన రాజకీయాలు చేసేవారు చాలా అరుదుగా వుంటారు. ప్రస్తుతం కోట్లకొద్ది అవినీతి మకిలిలో కూరుకుపోయిన కొంతమంది నాయకులను చూస్తున్నప్పుడు నీతివంతమైన నాయకులను కూడా అదే గట్టున చూసేస్తుంటారు కొందరు. ఒక మంచి ఉద్దేశంతో చెరువు ప్రాంతంలో వున్న భూమిని కొనుగోలు చేసి అక్కడ గోశాలను ఏర్పాటు చేసారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వాస్తవానికి ఈ కోడిచెరువు 2014కి ముందే ఆయన కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో వుంది. దీనిపై ఇటీవల కొంతమంది రాద్దాంతం చేసారు.
నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై
నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్ అయినప్పటికీ ఎటువంటి జవాబుదారీతనం లేదని ఆరోపిస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మాజీ బీజేపీ నేత కె. అన్నామలై బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే, నిరసనకారులతో చర్చలు ప్రారంభించడానికి కేంద్రం ఎందుకంత సమయం తీసుకుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం వీ ద లీడర్స్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అన్నామలై, నిరసన తీవ్రరూపం దాల్చే వరకు అర్థవంతమైన చర్చలు ఎందుకు జరగలేదని నిలదీశారు.
సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్, తమ సిటీస్ ఆన్ ది రైజ్ జాబితా యొక్క రెండవ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఉపాధి కల్పనలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న 10 మెట్రోయేతర భారతీయ నగరాలను ఈ జాబితా వెల్లడించింది. ఈ సంవత్సరం విశాఖపట్నం జాతీయ స్థాయిలో తమ అగ్రస్థానాన్ని నిలుపుకోగా, విజయవాడ కూడా భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో లూథియానా (2), సూరత్ (3), వదోదర (4), ప్రయాగ్‌రాజ్(5) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భుజం సర్జరీ
ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల భుజం కండరంలో తీవ్రమైన, కోలుకోలేని గాయంతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి చెన్నై క్రోంపేటలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా, వైద్యులు అతని భుజంలో సహజంగానే గాలి పోయే ఒక ప్రత్యేక బెలూన్ను అమర్చి, అతని నొప్పిని తగ్గించి, చేయి పనితీరును పునరుద్ధరించారు.
క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు
Home
Horoscope
Shorts
Photos
Videos