Thursday, 29 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Vidisha Photos 3377.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 29 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
విదిషా ఫోటోస్
విదిషా ఫోటోస్
-
Vidisha Photos
-
Vidisha Photos
-
Vidisha Photos
-
Vidisha Photos
-
Vidisha Photos
-
Vidisha Photos
-
Vidisha Photos
-
Vidisha Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
మలయాళ నటుడు నివిన్ పౌలీపై క్రిమినల్ కేసు - కేరళ హైకోర్టు కొట్టివేత
ఆర్థిక మోసానికి సంబంధించి మలయాళ నటుడు నివిన్ పౌలీపై నమోదైన క్రిమినల్ కేసును కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఫిర్యాదుదారుడు, నటుడు తమ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో విడుదలైన మహావీర్యార్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన పి.ఎస్. షమ్నాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గత ఏడాది నివిన్ పౌలీపై ఐపీసీ సెక్షన్లు 406, 420 (మోసం) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. న్యాయమూర్తి పి.వి. బాలకృష్ణన్ ఎఫ్ఐఆర్ను కొట్టివేశారు.
తలుపు తీసే వుంచా, మా ఆయన గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు, చంపేయ్: జిమ్ ట్రైనర్‌తో భార్య
భార్య ఆరోగ్యంగా వుండాలని, ఆమెను జిమ్‌కి పంపడమే అతడి ప్రాణం మీదికి వచ్చింది. ఆరోగ్యం కోసం జిమ్ కి పంపితే... జిమ్ ట్రైనరుతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్త హత్యకే ప్లాన్ చేసింది సదరు వివాహిత. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాదుకి చెందిన 35 ఏళ్ల శశాంక్ ప్రభుత్వ ఉద్యోగి. ఇతడికి 32 ఏళ్ల ప్రియ అనే భార్య, మూడేళ్ల కుమార్తె వుంది. ఇదిలావుంటే శశాంక్ కి ఆరోగ్యంపైన శ్రద్ధ ఎక్కువ. అందుకని భార్యను వ్యాయామం చేస్తుండాలని చెప్పేవాడు. ఈ క్రమంలో ప్రియ స్థానిక జిమ్‌లో జాయిన్ అయ్యింది.
వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి రాసిన లేఖలో ఏముంది?
వైఎస్ కుటుంబంలో విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. తాజాగా ఇందులో మరో మలుపు చోటుచేసుకుంది. మొదట, వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిలకు లేఖ రాస్తూ, ఆమె కుమార్తె వివాహం కోసం తన బెంగళూరు నివాసాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరించారు. ఇప్పుడు, జగన్ భార్య వైఎస్ భారతి రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రెండుసార్లు తీరం దాటిన అర్నాబ్ తుఫాన్, ఏందయ్యా ఇదీ?
ఏ తుఫాన్ అయినా ఒక్కసారే తీరం దాటి ముందుకు సాగుతుంది. అట్లాంటింది అర్నాబ్ తుఫాన్ తనదైన భిన్నమైన ప్రవర్తనతో కోస్తా సముద్ర తీరాన్ని రెండుసార్లు దాటింది. ఒకసారి తీరం దాటి తీరానికి సమాంతరంగా ప్రయాణం చేసింది. సాధారణమైన తుఫాన్ మాదిరిగా తీరం దాటేసి నేరుగా భూభాగం లోకి వెళ్లకుండా తీరానికి అత్యంత సమీపానికి వచ్చిన తర్వాత తాబేలు వేగంతో ప్రయాణం చేస్తూ ముందుకు సాగింది. డబుల్ ల్యాండ్ ఫాల్ తరహా మార్గం తీసుకుని ముందుగా యానాం-నరసాపూర్ వద్ద తీరం దాటి ఆ తర్వాత తిరిగి సముద్రంలోకి వచ్చింది. అదే ఊపుతో లోపలికి వెళ్లి వుంటే పరిస్థితి విధ్వంసకరంగా వుండేదే.
స్పెయిన్: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 64 మంది మృతి
స్పెయిన్ దేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 64 మంది మృతి చెందారు. రెండు హైస్పీడు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఈ విషాదం చోటుచేసుకున్నది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదానికి గురైన రైళ్లలో ఒక రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడి కుమార్తె మాట్లాడుతూ... ట్రే టేబుల్ కిందకు దించి పనిచేసుకుంటుండగా అకస్మాత్తుగా బలమైన కుదుపు తగిలింది. ఆ తర్వాత చూస్తే వెనుక నుంచి మరో రైలు తాము ప్రయాణిస్తున్న రైలుని ఢీకొన్న విషయాన్ని చూసాము అని తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...
దద్దుర్లు కనిపించినప్పుడు వాటికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకోవడం సహజం. మీరు తిన్న ఆహారం, తీసుకున్న మందులు లేదా చర్మానికి ఉపయోగించిన ఏదైనా ఉత్పత్తి వల్ల అవి వచ్చాయని అనుమానించవచ్చు. అయితే, స్పష్టమైన కారణం తెలియకపోయినా దద్దుర్లు పదేపదే వస్తుంటే? ప్రతిసారీ వాటిని అలర్జీగా భావించడం వల్ల, భిన్నమైన చికిత్సా విధానం అవసరమయ్యే మరో ఆరోగ్య సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. క్రానిక్ అర్టికేరియా అనేది ఆరు వారాలకు మించి దద్దుర్లు, వాపు లేదా ఈ రెండు లక్షణాలు పదేపదే కనిపించే పరిస్థితి. ఇందులో ఒక రకమే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా(CSU).
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
Home
Horoscope
Shorts
Photos
Videos