Monday, 24 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Vrushali Latest Photos 3953.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 24 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
వృషాలి లేటెస్ట్ ఫోటోలు
వృషాలి లేటెస్ట్ ఫోటోలు
-
Vrushali Latest Photos
-
Vrushali Latest Photos
-
Vrushali Latest Photos
-
Vrushali Latest Photos
-
Vrushali Latest Photos
-
Vrushali Latest Photos
-
Vrushali Latest Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లు, హోం హెల్త్ కేర్ సేవలను బలోపేతం చేసిన స్టార్ హెల్త్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డెంగ్యూ, వైరల్ జ్వరాలు, హెచ్1ఎన్1 వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వరదల వల్ల వచ్చే లెప్టోస్పైరోసిస్ వంటి సీజనల్ అంటువ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ సీజనల్ ఆరోగ్య సమస్యల వేళ సకాలంలో వైద్య సలహాలు పొందడం, ముందస్తు చికిత్స తీసుకోవడం అత్యంత కీలకమైన నేపథ్యంలో, దేశంలోని ప్రముఖ స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థ అయిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రాష్ట్రంలో వర్షాకాల ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత విస్తరిస్తోంది.
కోట్లకు పడగలెత్తుతున్న యాచకులు, వీడియో చూడండి
కర్నాటక లోని మాండ్యా ప్రాంతంలోని ఓ మసీదుకి సమీపంలో భిక్షాటన చేస్తూ నివాసం వుంటున్న ఓ మహిళ కన్నుమూసింది. ఆమె చనిపోవడంతో ఆ యాచకురాలు వుంటున్న ఇంటిని శుభ్రం చేసేందుకు మసీదుకి చెందిన కమిటీ సభ్యులు వెళ్లారు. గది తలుపులు తీసి చూసి షాక్ తిన్నారు. గోతాముల నిండుగా డబ్బు కట్టలు, చిల్లర నాణేలు వున్నాయి. ఆ డబ్బును చూసినవారు ఆశ్చర్యపోయారు. సుమారు కోటి రూపాయలకు పైగానే వుండవచ్చని చెబుతున్నారు. చనిపోయిన వృద్ధురాలికి భర్త, పిల్లలు లేరు. ఆమెకి ఓ సోదరుడు వున్నట్లు తెలుసుకుని అతడికి విషయాన్ని చేరవేసారు. డబ్బు సంగతి కూడా చెప్పారు.
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి చేశాడు : కాకినాడ ఎస్పీ బిందు మాధవ్
కాకినాడ జిల్లా పీఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక విషయాన్ని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు. ఏసీ నూకరాజు కుమార్తె సౌజన్యను మతం మారాలని ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సాధిక్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడని వెల్లడించారు. పైగా, ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
బొడ్డులో కర్ర పెట్టి నొక్కే వైద్యం, నొప్పి పోతుందా? మనిషే పోతుందా?, వీడియో
మూఢ నమ్మకాలు ఇప్పటికీ దేశంలోని పలు పల్లెల్లో వున్నాయి. చేతబడులు వంటివి కూడా నమ్ముతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో ఇంకా ఇట్లాంటి నమ్మకాలను అనుసరిస్తున్నవారు వున్నారు. సోషల్ మీడియాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పరందూర్ ప్రాంతంలో వున్న ఓ నమ్మకానికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పంచుకున్నారు. ఈ వీడియోలో ఓ మహిళ బొడ్డులో ఓ మహిళ కర్రను పెట్టి పొడుస్తోంది. అలా ఆ కర్రను బొడ్డులో పెట్టి మరింత లోతుగా నెడుతూ తిప్పుతూ సదరు మహిళను మెడ వంచి కిందకు కూర్చోబెట్టింది. ఆ తర్వాత కర్రను అలాగే వుంచి ఆమె వీపు పైన గట్టిగా అదిమింది.
కొళత్తూరులో టీవీకే అభ్యర్థి విజయం.. కోర్టులో సవాల చేసిన ఎంకే స్టాలిన్
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు గత మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని కొళత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన డీఎంకే అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనూహ్య పరాజయాన్ని చవిచూశారు. ఈ స్థానంలో సినీ హీరో విజయ్ పార్టీ టీవీకే తరపున పోటీ చేసిన వీఎస్ బాబు 9 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కొళత్తూరు నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన మాజీ సీఎం ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. 1996 తర్వాత స్టాలిన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ గెలుపు దేశ వ్యాప్తంగా సంచలనమైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos