Tuesday, 4 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Karthikeya 2 Movie Pre Release Event 7133.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 4 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
కార్తికేయ 2 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఉదయనిధి కాదు.. అసభ్యనిధి : విపక్ష నేతపై టీవీకే నేతల ఫైర్
డీఎంకే నేత, తమిళనాడు రాష్ట్ర శాసనసభ విపక్ష నేత ఉదయనిధి హీరోయిన్ త్రిషపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అధికార టీవీకే నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉదయనిధి కాదని.. అసభ్యనిధి అంటూ టీవీకే ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి బుస్సీ ఆనంద్ అన్నారు. పైగా, విపక్ష నేతల తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.
అలాంటి వ్యక్తి రాష్ట్రాధినేత అయితే ఆ దేవుడే కాపాడాలి : ఉదయనిధిపై ఖుష్బూ మండిపాటు
తంజావూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక బహిరంగ వేదికపై త్రిషను అవమానించినందుకు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకురాలు ఖుష్బూ డిమాండ్ చేశారు.
ఏపీలో వైకాపా నేతల పాపం పండుతోంది... కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు
గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, భూకబ్జాలు, అవినీతికి పాల్పడ్డారు. తాజాగా కిడ్నాప్ కేసులో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు షేక్ మహమ్మద్ ముస్తఫా నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌లపై నూజివీడు పోలీసులు కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఉదయనిధి సభలో త్రిష నినాదాలు - నీళ్లు అక్కడికే చేరాలంటూ కామెంట్స్... టీవీకే నేతల ఫైర్
ప్రముఖ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. కావేరీ జలాల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తంజావూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ప్రసంగించడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న నిరసనకారులు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉదయనిధి స్టాలిన్ తన ప్రసంగాన్ని ఆపి ఓ నవ్వు నవ్వి... నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలి అంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత తాను కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నానని వివరణ ఇచ్చినప్పటికీ ఆయన.. త్రిషను ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీవీకే నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధిపై మహిళా కమిషన్‌ను ఫిర్యాదు కూడా చేశారు.
సహజీవనం చేసే మహిళను వేధిస్తే ఇక జైలే : సుప్రీంకోర్టు
సహజీవనం చేసే మహిళలను వేధింపులకు గురిచేస్తే జైలుశిక్ష తప్పదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వివాహిత మహిళలకు భరత్, అతని కుటుంబీకుల క్రూర ప్రవర్తన నుంచి రక్షణ కల్పించే ఐపీసీ 498ఏ పరిధిని సుప్రీంకోర్టు సోమవారం మరింతగా విస్తరించింది. ఫలితంగా సహజీవనం భాగస్వాములకూ ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టంచేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్ఆర్ఎస్ హాస్పిటల్స్.. చెన్నై రామాపురం వాసులకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కల్పించేందుకు వీలుగా ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఉచిత కార్డును ప్రవేశపెట్టింది. రామాపురంలోని ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలకు ఇది వర్తించనుంది. ఈ ఉచిత 'SRM ప్రైమ్ కార్డ్' ద్వారా నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, నివారణ ఆరోగ్య సేవలు, చికిత్సలో రాయితీలు, అత్యవసర అంబులెన్స్ సేవలు ఉచితంగా లభిస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్‌బకరా పండ్లు. ఈ ఆల్‌బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్‌బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos