Thursday, 12 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Palasa Movie First Look Launch 5039.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 12 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Palasa Movie First Look Launch
Palasa Movie First Look Launch
-
Palasa Movie First Look Launch
-
Palasa Movie First Look Launch
-
Palasa Movie First Look Launch
-
Palasa Movie First Look Launch
-
Palasa Movie First Look Launch
-
Palasa Movie First Look Launch
-
Palasa Movie First Look Launch
-
Palasa Movie First Look Launch
-
Palasa Movie First Look Launch
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
నవంబర్ 12.. తెలంగాణ, ఏపీ వాతావరణం ఎలా వుందంటే..?
తెలంగాణ: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి వర్షపు హెచ్చరికలు లేవు. ఉదయం పూట వాతావరణంలో చలితో కూడిన పొగమంచు ఉంటుంది. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఆంధ్రప్రదేశ్: బంగాళాఖాతంలో నవంబర్ 13 ప్రాంతంలో ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ప్రారంభమయే అవకాశం ఉంది. 12వ తేదీన నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి కొన్నిచోట్ల తేలికపాటి వర్షం పడవచ్చు. విశాఖపట్నం, విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు- సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలవుతున్న ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రద్దు చేసి, దానిని పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియట్ విధానానికి బదులుగా, దేశవ్యాప్తంగా అనేక సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లో అమలవుతున్న నమూనాలోనే తెలంగాణలో కూడా 10+2 విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త విధానం వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి అమల్లోకి రానుంది.
సోనియా బయోగ్రఫీ ఆధారంగా సినిమా తీస్తా : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ బయోగ్రఫీ 'బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తానని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'సోనియా గాంధీ ఆత్మకథ (బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్)ను తెలుగు భాషలో సినిమాగా తీస్తాం. పార్టీ నాయకులు డబ్బులు రెడీ చేసుకోవాలి. ప్రజలకు సోనియా జీవిత చరిత్రని సినిమా ద్వారా చూపించాలి. ఇందిరాగాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్, ప్రియాంకలకు తల్లిగా ఆమె జీవితాన్ని సినిమాలో చూపిస్తా. ఆమెది విజయవంతమైన రాజకీయ జీవితం.
ఒకచోట 58 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు.. విశాఖలో 31వ సీఐఐ సదస్సు
పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి, అంతర్జాతీయ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి, దాదాపు 58 దేశాల నుండి ప్రభుత్వ ప్రతినిధులు, విదేశాంగ మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రపంచ పారిశ్రామిక నాయకులను ఒకచోట చేర్చే 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు గురువారం విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం, మేధో నాయకత్వం అనే ఇతివృత్తంతో జరిగే ఈ రెండు రోజుల కార్యక్రమం, రూ. 11 లక్షల కోట్ల వరకు విలువైన పెట్టుబడి ఒప్పందాలను సులభతరం చేస్తుందని, అలాగే 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంచనా.
సీఎం విజయ్ పార్టీ టీవీకే ప్రజాప్రతినిధులా? ఏకంగా కలెక్టర్‌కే అసభ్య మెసేజ్?
కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ సొంతంగా పార్టీ పెట్టిన అతి తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న పాడుపనులకు ఆ పార్టీతో పాటు ఏకంగా సీఎం విజయ్‌కు కూడా చెడ్డ పేరు వస్తోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఏకంగా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకర మెసేజ్‌ను పంపించి సంచలనం సృష్టించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యమై పోయింది. దీంతో ముఖ్యమంత్రి విజయ్ ఆగ్రహించారు. ఆయన తక్షణం బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమ్యయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?
కిడ్నీలకు ఒక ప్రత్యేకత ఉంది. మూత్రపిండాల పనితీరు 60 శాతం నుండి 80-90 శాతం వరకు క్షీణించే వరకు శరీరంలో ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని "సైలెంట్ కిల్లర్" అంటారు. మన మూత్రపిండాలలో మిలియన్ల కొద్దీ ఉండే 'నెఫ్రాన్లు' దెబ్బతింటున్నప్పుడు, మిగిలిన నెఫ్రాన్లు అధనపు భారాన్ని మోస్తూ శరీరాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ కిడ్నీల సామర్థ్యం 90-95 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే శరీరంపై తీవ్రమైన బయటి లక్షణాలు వ్యక్తమవుతాయి.
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos