శుక్రవారం, 26 ఏప్రియల్ 2024

దినఫలం

మేషం :- ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసికంగా మిమ్మల్ని మీరు బలపరచుకుంటారు. కుటుంబంలోను, బయటా ఊహించిన...Read More
వృషభం :- ఉపాధ్యాయులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా అనుకూలిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు...Read More
మిథునం :- కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. సొంత వ్యాపారాలు అనుకూలిస్తాయి....Read More
కర్కాటకం :- రాజకీయ, పారిశ్రమిక రంగాల వారికి యోగదాయకం. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. వ్యాణిజ్య వ్యాపార రంగాలవారు ఒక అడుగు ముందుకు వేస్తారు. ఖాదీ,...Read More
సింహం :- తోటల రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. పాత వ్యవహారాలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. కొత్త పనులు ప్రారంభిచడంలో అడ్డంకులు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ...Read More
కన్య :- కొంత మంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. న్యాయ, కళా, రంగాల వారికి ప్రోత్సహకరం. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపిస్తారు. సిమెంటు, కలప,...Read More
తుల :- ఆర్థిక లావాదేవీలు, స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు....Read More
వృశ్చికం :- మీరు తలపెట్టిన పనులు కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. నమ్మినవారే మోసం...Read More
ధనస్సు :- ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలను మించుతాయి. ట్రాన్స్‌పోపోర్టు, ఆటోమొబైల్, మెకానిక్...Read More
మకరం :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. కొంత మంది మీ నుండి...Read More
కుంభం :- వృత్తి విద్యా కోర్సులో రాణిస్తారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలతో మితంగా...Read More
మీనం :- ఆలయాలను సందర్శిస్తారు. చిన్న తరహా వృత్తులు, హోటల్, తినుబండ వ్యాపారులకు కలిసిరాగలదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. సోదరి, సోదరులతో అనుకోని...Read More

అన్నీ చూడండి

బాలక్రిష్ణ  109 వ సినిమా తాజా అప్ డేట్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

నందమూరి బాలక్రిష్ణ లేటెస్ట్ 109 వ సినిమా కోసం బాడీడియోల్ ఎంట్రీ ఇచ్చారు. నిన్ననే ఆయనపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముంబైకు చెందిన పలువురు యాక్సన్ కొరియోగ్రాఫర్స్ జూబ్లీహిల్స్ లోని అన్న పూర్ణ స్టూడియో ఫ్లోర్ సందడి సందడిగా వుంది. ఇందులో బాలయ్య లేని ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు. ముంబై బేస్డ్ డాన్ కు సంబంధించిన సన్నివేశాలు దర్శకుడు బాడీ తెరకెక్కిస్తున్నారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదు : ఏపీ డీజీపీని మార్చండి ... ఈసీకి బీజేపీ ఫిర్యాదు

దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదు : ఏపీ డీజీపీని మార్చండి ... ఈసీకి బీజేపీ ఫిర్యాదు

అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌‍సభ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రత వైఫల్యం ఉందని, రాజకీయ నేతలతో దాడులు జరుగుతున్నా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. తక్షణం ఏపీ డీజీపీని బదిలీ చేయాలని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలని ఇప్పటికే బీజేపీ నేతలు రెండు సార్లు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఏపీలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు రాజకీయ సేవా అధికారులుగా మారిపోయారని బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్‌ల జారీలో ఎన్నికల అధికారుల నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?