1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anakapalli bridge accident: Two killed

అనకాపల్లి బ్రిడ్జి ప్రమాదం: ఇద్దరు మృతి

Anakapalli
విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ పిల్లర్లు కూలడంతో ప్రమాదం జరిగింది.

అటుగా వెళ్తున్న కారుపై వంతెన సైడ్‌ పిల్లర్లు పడటంతో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్దంతో కూలడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు