1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Guntur bus bike crash three killed

జొన్నలగడ్డ వద్ద ఆర్టీసీ బస్సును క్రాస్ చేయాలనుకుని.. (ఫోటోలు)

Guntur
గుంటూరు నరసరావుపేట మార్గంలో జొన్నలగడ్డ వద్ద ఆర్టిసి బస్సును క్రాస్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును బైక్ ఢీ కొనటంతో బైక్‌పై ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు అక్కడకక్కడే మృతి చెందారు. 
 
పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఎం