టీడీపీ కనుమరుగు అక్షర సత్యమని మంత్రి కె.కన్నబాబు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై నిప్పులు చెరిగారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీ రోజు, రోజుకూ క్షీణిస్తూ ఉంటే తిరుపతి ఎన్నికల సందర్భంగా మనోభావాలను కార్యకర్తలతో పంచుకున్నప్పుడు ఆయన వ్యక్తం చేసిన భావాలను చాలా మంది ఆశ్చర్యంగా చూశారు. ఈరోజు మాత్రం ఆచ్చన్నాయుడు మాటలు మాత్రం అక్షర...