1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Panchayat Elections: Voting so far recorded 34.28%

పంచాయతీ ఎన్నికలు: ఇప్పటివరకూ 34.28% నమోదు

Panchayat Elections
ఏపీలో పంచాయతీ మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ అందిన సమచారం ప్రకారం మొత్తమ్మీద 34.28 శాతంగా వుంది. ఆయా జిల్లాల్లో పోలింగ్ శాతం ఈ క్రింది విధంగా వుంది.
 
శ్రీకాకుళం 29.13%
 
విశాఖ 40.78%
 
తూ.గో 35.07%
 
ప.గో 29%
 
కృష్ణా 36%
 
గుంటూరు 38%
 
ప్రకాశం 28.65%
 
నెల్లూరు 26.72%
 
చిత్తూరు 38.97%
 
కడప 29.21%
 
కర్నూలు 45.85%
 
అనంతరం 35.00%
తర్వాతి కథనం
అవసరమైతే స్టీల్‌ ప్లాంట్‌ను మేమే కొనుగోలు చేస్తాం.. విజయసాయి రెడ్డి