బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (17:28 IST)

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

poonam kaur
సినీ నటి పూనమ్ కౌర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఏపీ కాస్త యూపీ అయిందని ముందు ఓ ట్వీట్ వేసింది. కానీ కాసేపటికే పూనమ్ క్లారిటీ ఇచ్చింది.

మహిళ విషయంలో, మహిళల గురించి మాట్లాడే విషయంలో, మహిళలకు రక్షణ విషయంలో ఏపీ అనేది యూపీలా మారిపోయిందని ట్వీట్ వేసింది. 
 
ఈ ట్వీట్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ కొత్త ఉత్తరప్రదేశ్‌గా అవతరిస్తోందంటూ అభివర్ణించారు. దీనిపై జోరుగా డిబేట్ సాగుతోంది ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అభిమానులు ఈ ట్వీట్‌కు రిప్లైస్ ఇస్తోన్నారు.