రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును తీయనందుకు ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో విజయలక్ష్మి నగర్‌లో శుక్రవారం రాత్రి మహేశ్వరరెడ్డి (36) అనే వ్యక్తిని చంద్రకాంత్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశారు. బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన మహేశ్వర రెడ్డి తన భార్య రామేశ్వరితో కలిసి సంతోష్‌నగర్ వెనుకవైపు ఉన్న విజయలక్ష్మినగర్‌లో నివాసముంటున్నారు. ఈయన మానవపాడు...