టీవీ న్యూస్ రీడర్ స్వప్న.. రెండో వివాహం చేసుకోబోతున్నారా?
Swapna
అంతేకాకుండా రాంగోపాల్ వర్మని ఎక్కువగా ఇంటర్వ్యూ చేయడంతో ఈమె యూత్ లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. 'కీ' 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' 'నానీస్ గ్యాంగ్ లీడర్' వంటి చిత్రాల్లో కూడా చిన్న చిన్న కేమియోలు ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. త్వరలో ఈమె ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకోబోతుందట. అందుకోసం ఈమె అమెరికా వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
కానీ టాక్ మాత్రం బలంగా జరుగుతుంది. ఈమె వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు. గతంలో ఈమె పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. కొన్నాళ్లుగా ఆమె సింగిల్ గానే జీవిస్తూ వస్తుంది. అయితే ఈమె రెండో పెళ్లి చేసుకున్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అది మార్ఫింగ్ అంటూ ఆమె స్నేహితులు కొట్టిపారేస్తున్నారు.
