బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (21:39 IST)

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఓటర్ నమోదు కార్యక్రమం

కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే మేజర్‌ అయన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం కల్పిస్తుంది. 
 
భారత ఎన్నికల వ్యవస్థలోని ఆర్టికల్‌ 326.నిర్దేశిత వయసు దాటిన ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం కోసం ఈ అవకాశం కల్పిస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకునేవారికి  ఎన్నికల సంఘం రేపటి నుంచి మరో అవకాశం కల్పిస్తోంది.