శుక్రవారం, 22 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలుగు వార్తలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 14 ఆగస్టు 2025 (13:38 IST)
Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల
:
టాలీవుడ్ లేటెస్ట్
AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్
శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో మదరాసి సినిమా రూపొందుతోంది. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె ప్రెజెన్స్ కమర్షియల్ స్పేస్‌కి కొత్తదనం తీసుకురానుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఆగస్టు 24న జరగనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
నేచురల్ స్టార్ నానితో దసరా సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల నేడు మెగాస్టార్ చిరంజీవితో కలిసిన సెల్ఫీని పోస్ట్ చేశారు. మెగాస్టార్ ఇంటిలో ఆయన్ను కలవడం అద్రుష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన సినిమా చూడ్డం కోసం థియేటర్లలో బుకింగ్ లో తోసుకుంటూ చూసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అటువంటి వ్యక్తి నా డెమీ గాడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కనుక జీవితంలో గుర్తిండిపోయే సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం
సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి హిట్ కాంబో రిపీట్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తోన్న రెండో మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. బ్లడీ బెంచ్ మార్క్ అంటూ కొడ్డలి, పక్కన రక్తపు మరక కనిపిస్తున్న పోస్టర్ విడుదలయింది. కె.వి.ఎన్. ప్రొడక్షన్ పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ కె.ఎన్. నిర్మిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే కలిసిన ఫొటోను బాబీ విడుదల చేశారు.
Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి
అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో విశాల్ 35వ ప్రాజెక్ట్‌లోకి అంజలి ప్రవేశించారు. విశాల్ ఇప్పుడు తన కెరీర్లో 35వ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. చివరగా ‘మద గద రాజా’ అంటూ అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్‌లతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో సినిమా రాబోతోంది. విశాల్ 35 ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు
డివైన్ ‘కన్నప్ప’ తరువాత విష్ణు మంచు చేయబోయే ప్రాజెక్టులు, సినిమాలపై అందరి దృష్టి పడింది. ‘కన్నప్ప’లో అద్భుతమైన నటనను కనబర్చిన విష్ణు మంచు మీద ఆడియెన్స్ ఎంతలా ప్రశంసలు కురిపించారో అందరికీ తెలిసిందే. ఇక విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్
ఖర్జూరంలో ఎన్నో పోషకాలున్నాయి. ఇది చర్మాన్ని బలోపేతం చేసి కాంతివంతంగా మారుస్తుంది. కేశాలను దృఢంగా మార్చి నిగనిగలాడేట్లు చేస్తుంది. ఇది మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహించి రక్తహీనతను నివారిస్తుంది. ఇంకా ఏమేమి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాము. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే దీన్ని పవర్ బూస్టర్ అంటారు. ఖర్జూరం పాలకు చర్మాన్ని కాంతివంతం చేసే శక్తి వుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది. ఇది దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది.
అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్
అబోట్, గ్లోబల్ హెల్త్‌కేర్ కంపెనీ ఈ రోజు ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్ సెన్సార్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది ఫ్రీస్టైల్ లిబ్రే పోర్ట్‌ఫోలియోలో తాజా ఆవిష్కరణగా నిలిచే ఈ పరికరం, ప్రతి నిమిషం వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌కు నేరుగా ఆటోమేటిక్ గ్లూకోజ్ రీడింగులను అందిస్తుంది. దీని ద్వారా డయాబెటిస్ ఉన్న వ్యక్తులు తమ పరిస్థితిని మరింత విశ్వాసం, ఖచ్చితత్వం, సులభతతో నియంత్రించగలరు. ఇకపై స్కాన్ చేయకుండా గ్లూకోజ్ రీడింగులు వీక్షించే సౌకర్యంతో పాటు, తక్కువ లేదా అధిక గ్లూకోజ్ స్థాయిలు2 గుర్తించినప్పుడు వినియోగదారుల స్మార్ట్ఫోన్లకు తక్షణ హెచ్చరికలు చేరతాయి.
ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి
మారుతున్న సీజన్ తేమ, ఉష్ణోగ్రత పరంగా మార్పులను తెస్తుంది, ఇవి తరచుగా స్వేద రంధ్రాలు మూసుకుపోవడం, చర్మం పై అదనపు నూనె ఉత్పత్తి చేయటం , నిరంతర పగుళ్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి. మనం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై దృష్టి సారిస్తాం, కానీ మనం తరచుగా ఆహారం యొక్క ప్రభావాన్ని విస్మరిస్తాము. ఆయుర్వేదం ప్రకారం, రుతుపవనాల సమయంలో వచ్చే కాలానుగుణ మార్పులు దోషాలను, ముఖ్యంగా వాత, పిత్త దోషాలను తీవ్రతరం చేస్తాయి. మొటిమలు లేదా దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి.
తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు
తెల్ల నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి ఇవి రక్షిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ తెల్ల నువ్వులు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తెల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది కనుక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తెల్ల నువ్వులు తింటుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. నువ్వులలో మెగ్నీషియం అధికం, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వులులో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరానికి కావలసిన పోషకాలు నువ్వులు మేలు చేస్తాయి.
కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.