Pawan Kalyan and Sreeja :అందుకే పవన్ కళ్యాణ్ విడిపోయారు - బాబాయ్ బాటలో అమ్మాయి కూడా ? : వేణుస్వామి
Venu swami and pawan file photo
వపన్ కళ్యాణ్, సోదరి కూతురు శ్రీజ కూడా ఇద్దరూ మరో పెళ్లి చేసుకోతారని ఘంటపథంగా చెబుతున్నారు. ఇదిలా వుండగా, గతంలో పవన్ గురించి వేణుస్వామి మాట్లాడుతూ, ఆయన జాతకరీత్యా మూడు నుంచి నాలుగు పెండ్లిళ్ళు అవుతాయని వెల్లడించారు. ఇక ఇప్పుడు అదే నిజమైందని తెలుస్తోంది. అయితే నాల్గవ పెండ్లి త్వరలో చేసుకుంటారని కూడా చెబుతూ, ఆ వివరాలు మీరే తెలుసుకంటారని యాంకర్ నుద్దేశించి అన్నారు.
అదేవిధంగా చిరంజీవి కుమార్తె శ్రీజ జాతకం పవన్ జాతకల ఒక్కటే. బాబాయ్, అమ్మాయిలకు గురు గ్రహం నీచస్థానంలో వున్నాడు. దాని వల్ల సామాన్యుకుడి కూడా ఇలా వివాహాలు పెటాకులు, మరో పెండ్లిల్లు జరగడం మామూలే. పవన్ సెలబ్రిటీ కనుక ప్రజలకు ఆసక్తిగా మారింది. అదేవిధంగా శ్రీజ కూడా త్వరలో వివాహ చేసుకోబోతంది. బహుశా నాలుగు నెలలలోపు కాచ్చు. తన ఫ్రెండ్ నే ఆమె వివాహం చేుసుకోబుతున్నదని వేణు స్వామి తెలియజేస్తున్నారు.
ఇదిలా వుండగా, రెడిట్ అనే సోషల్ మీడియా గతంలో పవన్ విడిపోతారని వెల్లడించింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఓ పోస్ట్ కూడా పెడుతూ విదేశాలకు పవన్ వెళ్ళినప్పుడు అక్కడ కలిసిన ఎన్.ఆర్.ఐ.కు చెందిన ఓ అమ్మాయి ఫొటోను కూడా జోడించింది. ఈ సమయంలో ఎందుకు పొటో షేర్ చేసిందో దాని వెనుక ఏదైనా కథ వుందా? లేదా గాసిప్ ? అన్నది త్వరలో తెలియనున్నది.

