1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Gold rates today, 17 August 2021

నేడు బంగారం రేట్లు ఎలా వున్నాయంటే?

Gold rates today
ప్రధాన నగరాలు హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలో మంగళవారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజా ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,010గా వుంది.
 
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,010. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,010 రూపాయలుగా వుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,010.
తర్వాతి కథనం
తెలంగాణా వాసుల కోసం యాప్‌ను విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌