సంబంధిత వార్తలు
- కొలంబియా పోలీసుల ప్రకటన... మార్క్ జుకర్‌బర్క్ పట్టిస్తే రూ.22 కోట్లు ఇస్తారట...
- స్వస్థలానికి రైలులో బయల్దేరిన రాష్ట్రపతి.. 15ఏళ్ల తర్వాత ట్రైన్ జర్నీ
- కోవిషీల్డ్ టీకా వేసుకున్నాక ప్లేట్ లెట్స్ తగ్గిపోయాయి.. : సీరమ్‌పై వ్యక్తి ఫిర్యాదు
- అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ - జూలై 5న బాధ్యతల స్వీకరణ
- భారత్‌లో వ్యాక్సిన్ల కొరతకు కేంద్రమే కారణం : బెదిరింపులతో లండన్‌కెళ్లిన పూనావాలా
బ్యాంకులను ముంచేస్తున్నారు... రూ.200 కోట్లు టోకరా.. నిందితుడి అరెస్ట్
crime
ఒడిశాకు చెందిన సంబంధ్ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సిఇఒ, ఎండి దీపక్ కిండోను మైక్రో ఫైనాన్స్ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకొని మోసాలకు పాల్పడ్డాడు.
నాబార్డ్‌కు దీపక్ రూ.5 కోట్లు కుచ్చుటోపి పెట్టాడు. దీపక్ కిండోపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఇదే విధంగా నాబార్డ్ అనుబంధ సంస్థ నాబ్ సమృద్ధి ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రూ.5 కోట్ల రుణం తీసుకున్నాడు. కొన్ని వాయిదాలు చెల్లించిన అనంతరం మిగతాడబ్బు చెల్లించకుండా ఎగవేశాడు. నాబార్డ్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
నాబ్ సమృద్ధి ఫైనాన్స్ లిమిటెడ్ అధికారి దీనిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు ఒడిశాలోని రాజంగ్‌పూర్‌లో ఉన్న నిందితుడు దీపక్ కిండోను అరెస్ట్ చేసి పీటీ వారెంట్‌పై నగరానికి తరలించారు.
తర్వాతి కథనం
