సంబంధిత వార్తలు
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్కు దరఖాస్తులు ఆహ్వానం
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
- ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- జెఈఈ, నీట్ అండర్గ్రాడ్యుయేట్, 7-10 తరగతుల విద్యార్థుల కోసం అన్అకాడమీ స్కాలర్షిప్ పరీక్ష
- ఈసీఐఎల్లో 150 ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
ఇండియన్ కోస్ట్ గార్డ్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ 1/2023 బ్యాచ్ కోసం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
లా ఎంట్రీ (స్త్రీ/పురుషులు)
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 1993 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, ఫైనల్ ఎగ్జామ్), మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 16, 2022.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 26, 2022.
టెక్నికల్ మెకానికల్ (పురుషులు) 5. టెక్నికల్ (ఎలక్ట్రానికల్/ఎలక్ట్రానిక్స్) (పురుషులు) ఈ పోస్టులకు కింది అర్హతలుండాలి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 1998 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.
తర్వాతి కథనం
