శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (14:00 IST)

ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇండియ‌న్ రైల్వేలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 2422 అప్రెంటిస్ పోస్టుల ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. 
 
ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు 10వ త‌ర‌గ‌తి పూర్తి చేసి ఉండాలి. క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి. అంతేకాకుండా అభ్య‌ర్థులు ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
 
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ జ‌న‌వ‌రి 17న ప్రారంభం కాగా, ఫిబ్ర‌వ‌రి 16తో ముగియ‌నుంది. సెంట్ర‌ల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.