శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (13:28 IST)

ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానింపబడుతున్నాయి. ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్‌‌కు అప్లై చేసుకునేందుకు 12వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. పరీక్షలో నమోదు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
 
దరఖాస్తులకు మార్చి 7 చివరి తేదీ. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.100.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.