1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. JEE Main exams started today

జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు

Online Exams
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్​టీఐల్లోని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష‌లు నిర్వ‌హిస్తారు.
 
మెయిన్ ర్యాంకు ద్వారా సుమారు 40 వేల ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేశారు. అలాగే, జూలై 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు 12 గంట‌ల‌ వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంట‌ల‌ వరకు పరీక్షలు నిర్వ‌హిస్తారు. 
 
ఆన్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది పరీక్షలు రాయనున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కాకినాడలో పులి మళ్లీ కలకలం.. ఆవును మింగేసింది...