సంబంధిత వార్తలు
- "అగ్నివీర్" రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ జారీ - జూలై నుంచి రిజిస్ట్రేషన్
- వంటగది కోసం వాడే రంగుల గురించి వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే?
- రానా గారే ప్రయోగాలు చేయగలరు - విరాటపర్వం సరళ సోదరుడు తూము మోహన్ రావు
- ఏపీలో రెండో అధికారిక భాషగా ఉర్దూ.. నోటిఫికేషన్ జారీ
- నిరుద్యోగులకు శుభవార్త: సింగరేణిలో 177 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
BROలో 1178 పోస్టులకు నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వానికి చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 1178 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మల్టీ స్కిల్డ్ వర్కర్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
మొత్తం ఖాళీలు-1178
వయో పరిమితి.. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వుండాలి.
పే స్కేల్.. నెలకు రూ.18వేల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ట్రేడ్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తర్వాతి కథనం
