సంబంధిత వార్తలు
- నిర్మాతకు బెదిరిండం, కించపరడం తప్పుః యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్
- నా తోడబుట్టిన జగనన్నకు రాఖీ శుభాకాంక్షలు : వైఎస్.షర్మిల
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో హైపర్ టెన్షన్, జీర్ణాశయ వ్యాధులు, మధుమేహం అధికం: అసోచామ్ అధ్యయనం
- మేం ఓటీటీకి వ్యతిరేకం కాదు. పండుగల్లో మాత్రమే విడుదల చేయకండి ప్లీజ్ః తెలంగాణా థియేటర్స్ ఓనర్స్
- సెప్టెంబరు నుంచి నేతన్నకు చేయూత రిజిస్ట్రేషన్ ప్రక్రియ
తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ తేదీ వెల్లడి...
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షా ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈ నెల 25వ తేదీ బుధవారం రోజు ఈ ఫలితాలను వెల్లడించేందుకు ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తుంది.
అలాగే, సెప్టెంబరు 1 లేదా 2న ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ఎగ్జామ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ ఫలితాల అనంతరం వ్యవసాయ, ఫార్మా(మెడికల్) ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితాలు విడుదలైన ఐదు రోజుల తర్వాత అంటే ఆగస్టు 30 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్నారు.
