తల్లిపాలే శ్రేయస్కరం
తల్లిపాలు తాగే పిల్లల్లో ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌పెక్షన్లు తక్కువగా వస్తుంటాయి కాబట్టి... డబ్బా పాలు కంటే తల్లిపాలే శ్రేయస్కరం. రోగ నిరోధక వ్యాక్సిన్లను పూర్తిగా వేయించిన పిల్లల్లో.. విటమిన్ ఎ సొల్యూషన్ ఇచ్చిన వారిలోనూ, పౌష్టికాహారం విషయంలో శ్రద్ధ తీసుకున్న పిల్లల్లో కూడా ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌పెక్షన్లు రావడం తక్కువగా ఉంటాయి.

