పట్టు విడుపులు ఉండాలి
పిల్లలు ఎదుగుదల క్రమంలో వారికి అన్ని సంగతులను పెద్దవారు అవగతం చేసే విధంగా ఉండాలి. అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలా అని అన్ని సందర్భాల్లోనూ ఇలాంటి వైఖరితో కాకుండా, కొన్నిసార్లు పట్టు విడుపుల ధోరణిని అవలంభించాలి.

