1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

రాత్రిపూటే సర్దుకోండి

బాలప్రపంచం చైల్డ్ కేర్ సాధారణం చిన్నారులు ఉదయం రెడీ నిద్ర స్కూల్ బ్యాగ్ షూస్ వాటర్ బాటిల్ షార్ట్ బ్రేక్ స్నాక్స్ తల్లులు
సాధారణంగా చిన్నారులను ఉదయాన్నే లేపి రెడి చేయటంతో పాటే వారి స్కూల్ బ్యాగ్, షూస్, వాటర్ బాటిల్, షార్ట్ బ్రేక్ స్నాక్స్ లాంటివన్నీ కూడా తల్లులు అప్పుడే రెడీ చేస్తుంటారు. ఇలా చేయకుండా రాత్రిపూటే పై వాటిని సర్దుకుని ఉంచితే ఉదయం అంత హడావుడి పడకుండా పిల్లలతో కాసేపు గడిపే వీలు కలుగుతుంది. సమయం ఆదా అవుతుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి