వీటిని దూరంగా ఉంచండి
ముఖ్యమైన మందులు మరియు ఇల్లు క్లీనింగ్ కోసం వాడే రకరకాల వస్తువులు, పదార్థాలను చిన్నారులకు అందకుండా జాగ్రత్తపడాలి. అంతేగాకుండా, క్లీనింగ్ కోసం వాడే కంటైనర్లు, డబ్బాలు, బాటిల్స్ లాంటి వాటికి మర్చిపోకుండా మూతలను బిగించి పిల్లలకు దూరంగా ఉంచాలి.

