ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ మొదట చైనాలోని వూహాన్ నుంచి పుట్టుకొచ్చింది. వూహాన్ వైరాలజీ ల్యాబ్ ఉండడంతో చైనానే దానిని తయారుచేసి ప్రపంచంపైకి వదిలిందని అందుకే అక్కడ కరోనా కేసులు నమోదయ్యాయినప్పటికీ సరైన చర్యలు తీసుకోకుండా.. కావాలనే ప్రపంచ దేశాలను ముందుగా హెచ్చరించలేదని ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో పనిచేసే సైంటిస్ట్ చైనానుండి పారిపోయి అమెరికా వచ్చింది. ఆమె కరోనా...