సంబంధిత వార్తలు
- 'స్పైడర్ మాన్: నో వే హోమ్'.. యూఎస్ కంటే భారత్లో ఒక్క రోజు ముందే రిలీజ్
- దేశంలో 543 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు
- బెంగుళూరు ఎయిర్పోర్టులో "ఒమిక్రాన్" కలకలం... ఇద్దరికి పాజిటివ్
- కాన్పూరు టెస్ట్ : సత్తా చాటిన భారత బౌలర్లు.. కివీస్ 296 ఆలౌట్
- బికీనీతో ఫోజ్లేకాదు ఇలా మొక్కలను కాపాడానంటున్న పూజీ హెగ్డే
ఓమిక్రాన్ పేరు చెప్తే వణుకు.. ఆ దేశాలపై ట్రావెల్ బ్యాన్
Omicron
మనదేశం కూడా ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత నేపథ్యంలో అప్రమత్తమైంది. విదేశాల నుంచి ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనుంది. దీనిపైఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే దక్షిణాఫ్రికా, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, హాంకాంగ్, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా దేశాల్లో ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఓమిక్రాన్ ప్రభావంతో ప్రపంచ దేశాలు తమ దేశానికి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేయడంతో పాటు.. క్వారంటైన్ నిబంధనలను విధిస్తున్నాయి.
