1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. US Records 2.6 laksh Fresh Covid Cases

అమెరికాలో కరోనా విశ్వరూపం : తాజాగా 2.6 లక్షల కేసులు నమోదు

Covid Cases
అమెరికాలో కరోనా విశ్వరూపం చూపుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి దెబ్బకు తల్లడిల్లి పోయిన ఈ వైరస్.. ఇపుడు మరోమారు విశ్వరూపం చూపుతోంది. తాజాగా 2.66 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడుతున్న వారిలో అనేక మంది మృత్యువాతపడుతున్నారు.
 
ఈ వైరస్ విజృంభణ వచ్చే డిసెంబరు వరకు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికాలో 3.8 కోట్ల కేసులు నమోదుకాగా, 6.3 లక్షల మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆప్ఘన్ నుంచి వాందరికీ ఈ-వీసా తప్పనిసరి : కేంద్రం