సంబంధిత వార్తలు
- ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు
- ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్
- Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్
- దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్
- విషయం చెప్పండి .. ఓవర్ యాక్షన్ చెయొద్దు : హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Video)
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘట జరిగింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమించుకుని గృహాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకున్న వారికి నిద్రలేకుండా చేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణచైతన్య బలవన్మరణ యత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌లోని ఇంట్లో తుపాకీతో పేల్చుకున్నారు. కృష్ణ చైతన్యను కుటుంబ సభ్యులు ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణచైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తర్వాతి కథనం
